Home / Tag Archives: tdp (page 263)

Tag Archives: tdp

నిన్ను ప్రధానిగా చేస్తా రాహుల్.. జగన్ ని ఏదోలా కేసుల్లో ఇరికించు.. సిగ్గు విడిచిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు …

Read More »

టీడీపీ- బీజేపీ పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్‌గా ప్రేమాయాణం

బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా బయట పెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్‌ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ ఇదే..భారీ మెజార్టీతో వైసీపీ విజయం..!?

వైఎస్ జగన్ వర్గం బలంగా ఉన్న జిల్లా, గత ఎన్నికల్లో టీడీపీని ఆదరించని జిల్లాల్లో ఒకటైన జిల్లా, ఒకరకంగా చెప్పాలి అంటే వైఎస్ జగన్ కి కంచుకోటల్లో ఒకటైన జిల్లా…అదే కర్నూల్ జిల్లా. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎత్తులు, పైఎత్తుల్లో బిజీగా ఉంటున్నాయి. ఏఏ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటి.. నేతల స్టామినా ఏంటి లాంటి లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. ఎక్కడ ఎవర్ని నిలబెడితే గెలుపు ఖాయమో సర్వేలు …

Read More »

రాహుల్ నిన్ను ప్రధానిని చేస్తా.. జగన్ ని జైల్లో పెట్టించు.. అక్రమపొత్తు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు …

Read More »

మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అనవసర రాద్దంతం లేనిపోని

ఢిల్లీ వేదికగా హోదాకోసం దీక్షను ప్రారంభిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అక్కడ కూడా మొత్తం ప్రతీరోజూ చెప్పే ప్రసంగం చెప్పే అందరినీ విసిగించారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. …

Read More »

కొద్దిరోజుల్లో టీడీపీ ఖాళీ…బలమైన సీనియర్‌ నాయకుడు వైసీపీలో చేరిక

విశాఖ జిల్లాలోని పెందుర్తి పట్టణంలో బలమైన సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు ఉన్న శరగడం చినఅప్పలనాయుడు ఆదివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ శరగడంకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో శరగడం చిన అప్పలనాయుడుతో పాటు ఆయన తనయుడు డాక్టర్‌ పవన్‌భరత్‌ వైఎస్‌ జగన్‌ కి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై …

Read More »

మరోసారి ఎన్టీఆర్ సిద్ధాంతాల్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంట కలిపారని అందుకు గాను ఆయన ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీ రామారావు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారని చెప్పారు. అయినా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించి ఎంతో గౌరవించేవారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ …

Read More »

దేశ రాజధానిలో ఉన్నది ఏపీ భవనా? లేదా టీడీపీ భవనా?

మన దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను చూస్తే ఎవరికైనా అది టీడీపీ భవనా అని అనుమానం వస్తుంది.ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేల ధర్మపోరాట దీక్షల పేరుతో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు మన సీఎం.నేడు ఇక్కడ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్‌ను మొత్తాన్ని టీడీపీ భవన్ గా మార్చేసారు. భవన్ అంతా పసుపు మయం చేసేసారు.అంతే కాక పసుపు టీషర్ట్‌ల పై చంద్రబాబు ఆర్మీ …

Read More »

చంద్రబాబూ.. అది నోరా.? తాటిమట్టా.?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీలపై ఆయా పార్టీల ప్రధాన నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని చూడటానికి వస్తారు.. అని ప్రశ్నించారు.. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి ఏ ముఖం …

Read More »

చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat