Home / Tag Archives: tdp (page 285)

Tag Archives: tdp

కోదండ‌రాంపై టీజేఎస్‌ నేత‌లు తిరుగుబాటు

కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితిలో ఆగ్రహజ్వాలలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ ఉద్యమంలో ఏ కాంగ్రెస్, టీడీపీలపై పోరాడామో.. ఇప్పుడు అదే పార్టీలతో కలిసి పనిచేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయి. చంద్రబాబు చెప్తేకానీ టీజేఎస్‌కు స్థానాలు లభించే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా రగిలిన మంటలు.. ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన టీజేఎస్ కోర్‌కమిటీ సమావేశంలో ఈ అంశాలపై వాడివేడి చర్చ సాగిందని …

Read More »

కోదండ‌రాం, వామ‌ప‌క్షాల,రమణలకు కాంగ్రెస్ అదిరిపోయే ఝలక్ ..!

టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలో మహాకూటమి రూపంలో జ‌ట్టుక‌ట్టిన‌ టీజేఎస్‌, సీపీఐ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో ఢిల్లీ పెద్ద‌లు త‌మ మార్కు స్కెచ్చుల రుచి చూపిస్తున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. భాగస్వామ్య పార్టీల సీట్ల సంఖ్యపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేస్తుండగా వివాదాస్పదమైన కొన్ని స్థానాల విషయంలో చర్చలు ముందుకు సాగటం లేదని మిత్ర పక్షాల నేతలు అంటున్నారు. అయితే, …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు బిగ్ షాక్..!

`మ‌న‌కు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవ‌స‌ర‌మైతే మీరు సీట్లు వ‌దులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణ‌యానికే మ‌ద్ద‌తు ఇవ్వండి త‌ప్ప మీరు మీ అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌వ‌ద్దు“ ఎన్నిక‌ల వ్యూహ ర‌చ‌న‌ల నేప‌థ్యంలోగ‌త సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నేత‌ల‌కు వేసిన ఆర్డ‌ర్.  అవకాశ‌వాద రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన చంద్ర‌బాబు ఇంత ఓపెన్‌గా త‌న పార్టీని ప‌ణంగా పెట్టి మ‌రీ …

Read More »

ఢిల్లీ సాక్షిగా ప‌రువు తీసుకున్న బాబు

సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అంద‌రూ పాటిస్తారు. ఇక ప్ర‌చారాన్ని ఓ రేంజ్‌లో ఇష్ట‌ప‌డే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …

Read More »

బాబు ప‌రువు తీసేసిన లోకేష్‌..!

“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడిపై …

Read More »

లీడర్‌ లేని కాంగ్రెస్.. క్యాడర్‌ కూడా లేని టీడీపీ..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పొరపాటునో, గ్రహపాటునో వారు అధికారంలోకి వస్తే తెలంగాణకు కడగండ్లు తప్పవని, తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య …

Read More »

మరోసారి చంద్రబాబు కుట్ర…ఈసారి వల్లభనేని వంతు…

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరలేపాడు. డబ్బు సంచులతో తన అనుచరులను రంగంలోకి దింపాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా చంద్రబాబు తీరు మారలేదు. విజయవాడ కేంద్రంగా తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహానికి కుట్రలు పన్నుతున్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు టీడీపీ నేత వల్లభనేని అనిల్ హవాలా మార్గంలో రూ.59 లక్షలు తరలిస్తూ పట్టుబడ్డాడు. …

Read More »

టీడీపీ అధినేతవి శిఖండి రాజకీయాలే…..కేటీఆర్

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబువి శిఖండి రాజకీయాలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని …

Read More »

విద్యార్థి సంఘాల నేతలకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ మొండిచేయి

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా.. తెలంగాణ శౌర్యాన్ని చూపి న కాకతీయ.. నాటి, నేటితరం నాయకుల్లో ఎక్కువ మంది ఈ యూనివర్సిటీల్లో నాయకత్వలక్షణాలను పుణికిపుచ్చుకున్నవారే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేకమంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలను గుర్తించిన టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అనేకమంది విద్యార్థి సంఘం నాయకులకు రాజకీయంగా భరోసా కల్పించింది. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడంతోపాటు, …

Read More »

బ్రేకింగ్ న్యూస్ ….టీడీపీకి చెందిన 21 మంది మూకుమ్మడి రాజీనామా

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల్లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. స్థానికంగా నేతల మధ్య విభేదాలతో ఒకరివెనుక ఒకరు రాజీనామాల దారిపడుతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి రాజీనామా చేశారు. మంత్రి నక్కా ఆనందబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. మంత్రి ప్రోటోకాల్‌ పట్టించుకోకుండామ తమపై వివక్ష చూపుతున్నారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat