Home / Tag Archives: tdp (page 327)

Tag Archives: tdp

మొన్న వైఎస్ జగన్ దెబ్బకు..నిన్న అడ్డంగా దొరికిన వీడియో దెబ్బకు..మురళి మోహన్ ఔట్

ఏపీలో టీడీపీ నేతలు చేసే పనికి తలపట్టుకుంటున్నాడు ము‍ఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడ చూసిన తెలుగు తమ్ముళ్లు హత్యలు, అత్యచారాలు, భూకబ్జాలు, రౌడియిజం చేస్తూ అడ్డంగా ఆడియో..వీడియోల్లో దొరుకుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఆనాడు జరిగిన దాడిని ఏపీ శాసనసభలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గళమెత్తారు. see also:ఐదు కేజీల బరువు త‌గ్గాల‌నుకుంటున్నాను.. రేప‌ట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహ‌న్‌ ఆరోజు …

Read More »

ఐదు కేజీల బరువు త‌గ్గాల‌నుకుంటున్నాను.. రేప‌ట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహ‌న్‌

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీరియ‌స్‌గా ఫైట్ చేస్తున్న‌ట్టు రాష్ట్రంలో చెబుతున్న టీడీపీ నేత‌లు ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల సంక్షేమానికి ఎంతో అవ‌స‌ర‌మైన సీరియ‌స్ అంశాల‌పై టీడీపీ ఎంపీలు వేసిన జోక్‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు వారు ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ సాక్షిగా.. ఏపీ ప్ర‌జ‌లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అంశాల‌పై వేసిన జోక్‌ల …

Read More »

తీవ్ర గాయాలతో ఆస్ప‌త్రికి.. మంత్రి దేవినేని..!

ఏపీ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కాగా, కృష్ణా జిల్లా గొల్ల‌పూడి గ్రామంలో జ‌రిగిన ఏరువాక కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు పొలంలోకి వెళ్లి రైతుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మంత్రి దేవినేని రాక సంద‌ర్భంగా అత్యుత్సాహ ప‌డిన టీడీపీ నేత‌లు భారీ సౌండ్ సిస్ట‌మ్స్‌కు తోడు భాజా భ‌జంత్రీలు ఏర్పాటు చేశారు. ఏరువాక …

Read More »

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

టీడీపీ ఎంపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ చేస్తున్న ఉక్కు దీక్ష‌లో చిత్త‌శుద్ధి ఉందా..? పార్ల‌మెంటు వేదిక‌గా నాలుగేళ్లు నోరుమెద‌ప‌ని ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు దీక్ష‌కు కూర్చుకోవ‌డానికి కార‌ణ‌మేంటి..? అస‌లు ఆయ‌న స్టీల్ ఫ్యాక్ట‌రీ కోస‌మే దీక్ష‌కు పూనుకున్నారా..? రాజ‌కీయ ల‌బ్ది కోసం దొంగ దీక్ష చేప‌డుతున్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన బ‌ఢా పారిశ్రామిక వేత్త సీఎం …

Read More »

టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి…తరిమి కోట్టండి..ఎమ్మెల్యే రోజా..!

గత ఎడాది నవంబర్ లో ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా …

Read More »

గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి..!

తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత గుండెపోటుతో మృతి చెందారు.తెలంగాణ రాష్ట్రంలో నల్గోండ జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన టీడీపీసీనియర్ నేత కాళ్ళ ఆదినారాయణ గుండెపోటుతో ఈ రోజు ఉదయం మృతి చెందారు.ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. see also:కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్ ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందారు.దీంతో ఆయన కుటుంబ …

Read More »

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ నారాయణ”పై హత్యాయత్నం..!

ఏపీలో సామాన్య ప్రజానీకానికే కాదు సాక్షత్తు జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులకు కూడా రక్షణ కరువు అవుతుందా..?.పగలు అనక రాత్రి అనక మహిళలపై ఏకంగా అధికార టీడీపీ నేతలే అఘాత్యాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో ఆర్ధం కానీ పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను చూస్తుంటే. see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..! తాజాగా రాష్ట్ఱంలో అనంతపురం …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!

ఏపీ రాజకీయాల్లో ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది.ఇటు ప్రకాశం అటు నెల్లూరు జిల్లాలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన కానీ వారింటి తలపునే తడ్తారు. తమ దగ్గరకు వచ్చిన ఏ ఒక్కర్ని కాదనకుండా వారి సమస్యలను తీర్చి మేమున్నామనే భరోసానిస్తారు.వారే మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబం.ఆయన ఆయన సతిమణీ పార్వతమ్మ,తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. see also:బీపీ, షుగర్‌ …

Read More »

బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం ఏపీలోని బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్ళిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు మొక్కుకున్నారు. see also:బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఆ మొక్కును తీర్చుకోవడం కోసం ఆయన ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్ళారు.ఈ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌.. ఓ క‌రప్ష‌న్ కింగ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జా రంజ‌క పాల‌న చేస్తున్నార‌ని, చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌తీ సంక్షేమ కార్య‌క్ర‌మం.. ప్ర‌తీ పేద‌వాడికి చేరుతుంద‌న్నారు. 2019లోనూ టీడీపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat