ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇలా ఎంతోమంది పర్యటిస్తున్నా.. ఉత్తరాంధ్రను మాత్రం ఆ ఒక్క పార్టీనే క్లీన్ స్వీప్ చేయబోతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 24, వైసీపీ 9, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది. దీనికంతటికి కారణం వైఎస్ …
Read More »భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా …
Read More »వైఎస్ జగన్‌పై వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ఓ సైకిక్ పేషెంట్‌లా వ్యవహరిస్తున్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. కాగా, ఇవాళ వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. see also;వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ప్రతిపక్ష నేత హోదాలో …
Read More »వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 183వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ …
Read More »పవన్ కళ్యాణ్‌పై సీఎం రమేష్ సంచలన వాఖ్యలు..!
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే పవన్‌కళ్యాణ్ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని సీఎం రమేష్ అన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. …
Read More »వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ సీనియర్ మంత్రి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ …
Read More »అది జరిగితే..ఉరి వేసుకోవడానికి సిద్ధం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా.. జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు. ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. …
Read More »కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అందుకు కారణం జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందన్న వార్తలు తెరపైకి రావడమే. కర్ణాటక సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు భేటీ అయ్యారన్న వార్తలు టీడీపీ, కాంగ్రెస్‌తో రాజకీయ పొత్తు కుదుర్చుకుందన్న కథనాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. see also:వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..! ఇదిలా …
Read More »ఆగస్టు లో వైసీపీలో చేరనున్న మాజీ సీఎం తనయుడు ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …
Read More »వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు . see this:తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..! ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే …
Read More »