వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎనిమిది (కడప, కర్నూలు, అనంతురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల ప్రజలను కలుసుకోవడమే కాకుండా.. వారి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ తన ప్రజా …
Read More »కర్నూల్ జిల్లాలో కాటాసాని రాంభూపాల్ రెడ్డి తరువాత వైసీపీలో భారీగా వలసలు
కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలనే కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే కాటాసాని …
Read More »ప్రత్యేక హోదా ఫైట్‌లో క్రెడిట్ టీడీపీదా..? వైసీపీదా..?
ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోంది. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు తూట్లు పొడవటానికి ప్రయత్నించినా ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పోరాట పఠిమతో ప్రత్యేక హోదా పోరాటాన్ని సజీవంగానే ఉంచారు. అధికార పార్టీ ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నా.. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఒకే మాటపై నిలబడి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నారు. ప్రత్యేక …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ,టీడీపీ నేతలు .!
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా చారకొండ మండలం మర్రిపల్లి గ్రామంలో అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు సమక్షంలో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల కార్యకర్తలతో సహా గ్రామము మొత్తము తెరాస పార్టీలో చేరారు. అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ నియోజవర్గానికి ప్రతి మండలానికి. ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తున్నందున వివిధ పార్టీల నాయకులు తెరాస పార్టీలో చేరారు అని ఆయన అన్నారు . పార్టీలో చేరిన వారు చారకొండ ఎంపీపీ …
Read More »దేశాన్ని నేను మాత్రం మార్చగలను-చంద్రబాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విజయవాడ వేదికగా టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పట్లో తనపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో బ్రతికి బట్టడానికి ప్రధాన కారణం నేడు నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని దేవుడు నన్ను కాపాడాడు అని అన్నారు .ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మోసం చేసింది .దేశాన్ని మార్చగల శక్తి నాకు …
Read More »విజయసాయిరెడ్డిని అనబోయి రమణ దిక్షీతులను అన్నాను -సోమిరెడ్డి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ ప్రధాన మాజీ అర్చకులు రమణ దీక్షీతులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు .అందులో భాగంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో …
Read More »వేలమందితో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ,జిల్లా సమన్వయ కర్తగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగ నాధరాజ్ వైసీపీ కండువా కప్పు కున్నారు . ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నాథ రాజుకు వైసీపీ …
Read More »జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన 50 మంది నాయకులు వైసీపీలోకి..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 173వ రోజు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోకవర్గం కాళ్ల గ్రామంలో ప్రారంభమైంది. జగన్ చేపట్టిన ఈ ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడి ప్రజలు …
Read More »రమణ దిక్షీతులను బొక్కలో వేసి నాలుగు తంతే ..!
ఏపీలోని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దిక్షీతులుపై ఏపీ మంత్రి ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్తానం మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులును బొక్కలో తోసి నాలుగు తగిలించాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎవరా రమణ దీక్షితులు..ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అంత భయం లేదా? …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.అందులో భాగంగా ఒంగోలు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ,టీడీపీ పార్టీ సీనియర్ నేత మన్నే రవీంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ప్రత్యేక కథనం …
Read More »