తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలకు ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించడమే కాకుండా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్రంలోని భద్రాది-కొత్తగూడెం జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న టీడీపీ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు దాట్ల శివాజీ రాజు …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్… వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల తీరు! ఇక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పాటు వర్గ పోరు కూడా పెరిగిపోయింది. దీంతో పార్టీని పట్టించు కు నేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు పార్టీకి చేటు తెచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆఖరులో టీడీపీ పండుగ మహానాడు జరగనుంది. …
Read More »ఏసీబీ ముందు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్త దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు పలు అక్రమ కేసులను బనాయిస్తున్న సంగతి తెల్సిందే . అందులో క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బినామీ ఆస్తుల కేసుల వ్యవహారంలో ఈ రోజు మంగళవారం ఏసీబీ ముందు హాజరయ్యారు . అయితే గతంలో ఏసీబీకి పట్టుబడిన గుంటూరు …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..!!
నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప‌్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా …
Read More »జగన్ కోసం బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!
వైఎస్ఆక్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే రామలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ అడుగులో అడుగు …
Read More »అగ్రీ గోల్డ్ స్కాంలో మరో కీలక మలుపు..!
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అగ్రీ గోల్డ్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది .అందులో భాగంగా డిపాజిట్ల దారులకు అధిక వడ్డీ ఆశచూపించి కొన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి చివరిలో చేతులెత్తేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . అయితే ఇంతటి భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నా వైస్ …
Read More »గాలి జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు కలిశారా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారా ..వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయా ..అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత కే పార్ధ సారథి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని సింగపూర్ లో కలిశారా అని ఆయన …
Read More »టీడీపీ కంచుకోట బద్దలు -వైసీపీలోకి భారీ చేరికలు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు . అయితే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు .తాజాగా టీడీపీ కంచుకోటగా ఉన్న …
Read More »పాదయాత్రలో ఉన్న జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ ఫోన్..! అసలు మేటర్ ఇదే భయ్యా..!!
పాదయాత్రలో ఉన్న జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ ఫోన్..! అసలు మేటర్ ఇదే భయ్యా..!! తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక స్లంప్‌లో ఉన్నప్పుడు రంగస్థలం చిత్రంతో వచ్చిన రామ్ చరణ్ ఆంజనేయ స్వామి కొండను ఎత్తినట్టు… సినీ ఇండస్ట్రీని ఒక్క చేత్తో అలా ఎత్తాడు. ఈ విషయాన్నే నా పేరు సూర్య చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ చెప్పిన ఆ …
Read More »దమ్ముంటే.. రా..! అంటూ సవాల్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర గిరిజన, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతీ ప్రాంతంలోని గిరిజనులతో ముఖా ముఖి నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాన్వేషణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ గిరిజనులతో సమావేశం కావడాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. …
Read More »