గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు . గత కొంతకాలంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి ,ఎంపీ రమేష్ …
Read More »నిన్న హైదరాబాద్ ..నేడు ఎండలు ..చంద్రబాబుకే సాధ్యం ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ నగరాన్ని గూగల్ లో పెట్టింది తనే పలుమార్లు పలు సమావేశాల్లో అయినకాడికి కానికాడికి డబ్బా కొడుతూ ఇటు నెటిజన్లు ,ప్రతిపక్షాల నుండి విమర్శల వర్షానికి గురయ్యారు . తాజాగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఎండలను గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More »2019లో టీడీపీ అడ్రస్ గల్లంత్ -పవన్ కళ్యాణ్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు .నిన్న ఆదివారం పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కల్సి కుట్రలు చేస్తున్నాయి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు . నేను లేకపోతే గత …
Read More »జగన్‌ని అరెస్టు చేయడం ఖాయం – మంత్రి అచ్చెన్న సంచలనం..!!
ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ,ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ పై పెండింగ్‌లో ఉన్న కేసుల్లో జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. 2014 ఎన్నికల తరువాత వైఎస్ కుటుంబాన్ని ఓడించాలని ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్, రోజా, …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి ..!
ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు …
Read More »జగన్, పురందేశ్వరిలపై వైరల్ న్యూస్..!! నిజమెంత..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంతి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ …
Read More »రామనారాయణ రెడ్డికి షాకింగ్ నిజాలు చెప్పిన వివేకానంద రెడ్డి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు బ్రదర్స్ గా పేరుగాంచిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే . అయితే ఆనం వివేకానంద రెడ్డి చనిపోయే ముందు తన సోదరుడు ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …
Read More »ప్రత్యేక హోదాను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు -యనమల ..!
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు . ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం …
Read More »వైఎస్సార్ కడప జిల్లా టీడీపీకి బిగ్ షాక్..!
ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది అందుకే అధికార టీడీపీ పార్టీలో ఆధిపత్య హోరు మొదలైంది .అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో తమకు ఎక్కడ బరిలోకి దిగటానికి అవకాశం ఉండదేమో అని తెలుగు తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడి తనపై గెలుపొంది ఇప్పుడు పార్టీలో చేరి మంత్రి గా …
Read More »ఎమ్మెల్యేలకు డబ్బులివ్వడం రాజ్యాంగ విరుద్ధం..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనడానికి ప్రయత్నించడంపై ఘాటుగా స్పదించారు . ఆయన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందిస్తూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది .ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను డబ్బులిస్తాం.. మంత్రి పదవులిస్తామని బేరసాలు ఆడటం తప్పు అని అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది అని అయన …
Read More »