ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినతే పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే అంశం గురించి ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నేతలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా . తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయన …
Read More »జలీల్ బికాంలో ఫిజిక్స్ అన్నాడు…జలీల్ 2019లో రిటైర్మెంట్ తీసుకో చంద్రబాబు..!
జలీల్ ఖాన్ ప్రజా బలం ఎంత అంటే ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చెప్తారు. అయినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం జలీల్ ఖాన్‌ని చేరదీశాడు. ఎమ్మెల్యేను చేశాడు. అయితే చంద్రబాబు చూపించిన డబ్బుకు ఆశపడి జగన్‌కి హ్యాండ్ ఇచ్చాడు జలీల్ ఖాన్. టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత నుంచీ నమ్మి గెలిపించిన జగన్‌ని కించపరిచేలా అవాకులు చవాకులు చాలానే పేలాడు. చంద్రబాబు మెప్పు కోసం వైఎస్ జగన్‌ని విమర్శిస్తూ నానా పాట్లూ …
Read More »టీడీపీ, వైసీపీ భవిష్యత్ తేల్చేసిన లగడపాటి ..!!
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీకి వంద నుంచి 110 లోపు, అలాగే, కాంగ్రెస్ 70 నుంచి 80 లోపు, జేడీఎస్ 30 నుంచి 40 లోపు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే. అయితే, అచ్చం లగడపాటి రాజగోపాల్ చెప్పిన విధంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ …
Read More »ఎమ్మెల్యేలను కొనడం తప్పు.ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం-బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది . డబ్బులను ,కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలను కొనడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది .మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి ..అసలు ఆయన …
Read More »బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే అనీల్‌కు వైఎస్ జగన్ ఫోన్..!!
ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు అర్జెంట్ కాల్..!! నెల్లూరు జిల్లా రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, …
Read More »వందలమంది కార్యకర్తలతో సహా వైసీపీలో చేరిన జేసీ ముఖ్య అనుచరుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒకరు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . దివాకర్ రెడ్డికి సంబంధించిన సీనియర్ నేత ,ఆయనకు అత్యంత ఇష్టమైన ముఖ్య అనుచరుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి దాదాపు రెండు వందల …
Read More »మే నెల చివరి నాటికి వైసీపీలో చేరనున్న నేతలు వీరే..!!
కర్ణాటక ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణ వేడెక్కింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయితే, మిగతా పార్టీలకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు సర్వేలన్నీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్‌పీ-1, ఇతరులు-2 …
Read More »కేసుల భయం..మోడీపై కసి ఉన్నా..నోర్ముసుకుంటున్న బాబు
కర్ణాటక ఎన్నికలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల …
Read More »టీడీపీ ప్రభుత్వం పోవాలని ప్రదక్షిణలు చేశారు..అర్చకులు
ఏపీలో ఒకట ,రెండా ఏన్నో నేరాలలు చేస్తున్న వారిని…ఆ నేరాల్లొ ఉండే తెలుగు తమ్ముళ్లను దగ్గరుండి కాపాడుతుందని వైసీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే . అయితే ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నావారు.. అధికారంలో ఉన్నావారిని అలాగే లే.. అనేది కదా అని కామ్ గా ఉన్నారు . కాని ఒకటి చేస్తే అది పోరపాటు అనుకొవచ్చు కాని పదే పదే అదే తప్పు చేస్తుంటే ఓటు హక్కు ఉన్నావారే కాదు..ఓటు …
Read More »జగన్ శవరాజకీయాలు మానుకో -జగన్ కు మంత్రి నక్కా వార్నింగ్ ..!
ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన పడవ మునిగింది.దీంతో అందులో ఉన్న నలబై మంది గల్లంతయ్యారు . పడవ ప్రమాదం జరగడం చాలా బాధాకరం .కానీ ఈ విషయం గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విచారకరం.గోదావరి పడవ ప్రమాద సంఘటన మీద మాట్లాడకుండా …
Read More »