ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏళ్ళుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ..ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేస్తున్న వైసీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటుడు ,ఇండస్ట్రీలో …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి నిన్న మంగళవారం లోక్ సభలో భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి నమస్కారం చేయడమే కాకుండా ఏకంగా కాళ్ళు పట్టుకున్నాడు అని ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ వ్యాఖ్యల మీద విజయసాయి రెడ్డి …
Read More »మరో మహిళ నేత టీడీపీకి రాజీనామా..!
ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు. వీరిలో మహిళ నేతలు కూడ ఉండడం చర్చనియాసం అయ్యింది. మొన్నటికి మొన్న ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ ఉన్న మహిళ నేత కవిత బీజేపీ చేరారు. తాజాగా విశాఖ జిల్లాలోని కేజేపురం మండలం ఎంపీ టీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ తెలుగు దేశం పార్టీకి రాజీనామాచేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన తాను …
Read More »అందితే జుట్టు ..అందకపోతే కాళ్ళు ..ఇది బాబు నైజం …అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పట్లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ హైదరాబాద్ మహానగరానికి వస్తే అరెస్టు చేయాలనీ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.ఆ తర్వాత కొన్నాళ్ళకు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీతో మిత్రపక్షంగా ఉండి గెలుపొందాడు.అంతే కాకుండా ఏకంగా కేంద్రంలో తమ …
Read More »ఎంపీ పదవీకి సీఎం రమేష్ రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారు.ఈ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన లోక్ సభలో అది నుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. See Also:ఆనం బ్రదర్స్ కు బిగ్ షాక్-విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..! సభ ప్రారంభం కాగానే …
Read More »విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..!
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆనం రామనారాయణ రెడ్డి,ఆనం వివేకానందరెడ్డికి బిగ్ షాక్ తగిలింది.గత ముప్పై ఒక్క ఏళ్ళుగా వీరిద్దరి చేతుల్లో ఉన్న వీఆర్ కళాశాలను బయటకు తీసుకురావాలని ఎన్నో పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న ఆ కళాశాల సిబ్బంది,పూర్వ విద్యార్థులు కృషి ఎట్టలకే ఫలించింది.కళాశాల ఆస్తుల విలువ మొత్తం ఏడువందల కోట్ల రూపాయలు ఉంటుంది.ఈ కళాశాల పాలకవర్గంలో ఉన్న మొత్తం ఏడుగురు సభ్యుల్లో ఇద్దరు పూర్వ విద్యార్థులు ..పాత కమిటీ …
Read More »వాళ్లు కనిపిస్తే చెప్పుతో కొట్టండి..!!
కనిపిస్తే చెప్పు తెగేదాక కొట్టండి వాడిని..!! ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, అలాగే, ఓ టీవీ ఛానెల్‌పై సినీ నిర్మాత సీ.కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యావత్ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ …
Read More »జగన్ చేత కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సమస్య ..విన్న వెంటనే ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు అక్కడ ఉన్నవారనందర్నీ కన్నీళ్లు పెట్టించిన సంఘటన ఇది .కనీసం లోకం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే అనేక సమస్యలతో సతమతమయ్యే చిన్నారి గుంటూరు లో పాదయాత్ర చేసున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లి అయిన మాదలకు చెందిన శెట్టి వెంకటలక్ష్మి జగన్ తో మాట్లాడుతూ అయ్యా పుట్టడంతోనే నా బిడ్డకు రెండు చేతులకు ఉన్న …
Read More »వైసీపీ ఎంపీలు రాజీనామా ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఐదుగురు లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై వైసీపీ అనేక పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న సంగతి విదితమే. గత సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో ముఖ్యంగా విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పిన ఇటు రాష్ట్రంలో టీడీపీ ,అటు కేంద్రంలో బీజేపీ సర్కారు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరును నిరసిస్తూ …
Read More »చంద్రబాబు సర్కార్‌పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర సీమ నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్లతో రూముల్లో కులుతారని, ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజల సమస్యలపై పోరాడేందుకు బయటకు రారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన …
Read More »