ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ..కానీ -బీజేపీ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …
Read More »ఈ నెల27 న భారీగా అనుచరవర్గంతో వైసీపీలో చేరనున్న నిమ్మకాయల..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి అధికార టీడీపీ పార్టీ నుండి వలసల జోరు మొదలైంది .అందులో భాగంగా ఇటీవల జగ్గంపేట కు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా ఆ పార్టీకి చెందిన సత్తెనపల్లి నియోజక వర్గ టీడీపీ పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ తీర్ధం …
Read More »పల్నాడులో ఎవరికన్నా కష్టమోస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మీముందుంటా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పంతొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . పాదయాత్రలో భాగంగా జగన్ నరసారావు పేట లో పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా నరసారావు పేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు .ఈ సభలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు …
Read More »మీరు మక్కెలిరగ్గొడితే… ప్రజలు తాట తీస్తారు..!!
ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడితే మక్కెలిరగ్గొడతారా..?, మీరు ప్రజలు మక్కెలిరగ్గొడితే.. ప్రజలు మీ తాట తీస్తారు..!! అంటూ చంద్రబాబు సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకులు, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అయితే, ఇటీవల కాలంలో ఏపీ సర్కార్‌కు, తెలుగు సినీ ఇండస్ర్టీ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ర్టీ ప్రముఖులు ప్రత్యేక హోదా …
Read More »పక్కా ఆధారాలతో చంద్రబాబుపై సీబీఐ విచారణ..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన అధికారంలో టీడీపై ప్రజలు, ప్రతి పక్షలు , కేంద్రంలో అధికారంలో ఉన్న భారత జనతా పార్టీ నేతలందరు కలసి చెప్పే మాట అవీనితి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అత్యతం దారుణంగా రాష్ట్రాన్ని దొచుకుంటున్నారని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం …
Read More »పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్న నీవా.. నీతులు చెప్పేది..!!
రాజా..? నిన్నూ, నీ అందం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారా..? సిగ్గులేదా..! ఛీ..ఛీ..!! అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ. అయితే, 2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మరీ నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా …
Read More »చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్న టీడీపీ ఎమ్మెల్యే ..!
ఏపీలో ఒకపక్క అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపథ్యంలో మరోవైపు పార్టీలోనే నేతల మధ్య అంతకంటే ముందు ఎమ్మెల్యేలలో పార్టీ అధిష్టానం ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లా టీడీపీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది.అందులో భాగంగా స్థానిక టీడీపీ పార్టీ క్యాడర్ అంతా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి …
Read More »చంద్రబాబు రూ.1,667 కోట్ల అవినీతి భాగోతం బట్టబయలు..!!
ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాలను పచ్చగా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్లకు అవినీతికి పాల్పడింది. రూ.1,125 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో మొదలైన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు 1,667 కోట్లకు చేరింది. ఇలా చంద్రబాబు హయాంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానం పొందిందని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు. కాగా, ఇవాళ సోము …
Read More »కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం -ఈ నెల 29న వైసీపీలోకి మంత్రి భూమా అఖిలప్రియ ..!
కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య అసమ్మతి రాగాలు ఎక్కువ అవడంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన …
Read More »