Home / Tag Archives: tdp (page 439)

Tag Archives: tdp

జగన్ ప్రధానప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజలకు సిగ్గుచేటు..మంత్రి కాల్వ శ్రీనివాస్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనమవుతున్న కానీ పట్టించుకోవడంలేదు .రాష్ట్రానికి ఒక అసమర్థ నేత ప్రధాన ప్రతిపక్షగా ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆయన అన్నారు .. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ …

Read More »

చంద్ర‌బాబుకు చివ‌రి స‌ర్వే కూడా ఝ‌ల‌క్‌.. టీడీపీ ఆస్థాన‌ మీడియా స‌ర్వేరిజ‌ల్ట్‌… టీడీపీకి –17, వైసీపీకి – 158

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నిజంగానే గ్ర‌హ‌ణం ప‌ట్టిందా.. అంటే ఔన‌నే అంటున్నారు రాజకీయ నిపుణులు. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన త‌రుణంలో.. అంత‌కంటే హాట్‌గా స‌ర్వే రిపోర్టులు అధికార టీడీపీకి షాక్‌లు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆస్థాన రిప‌బ్లిక్ మీడియా ప్ల‌స్ ఒక ప్ర‌ముఖ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ బోల్తా కొట్ట‌గా.. తాజాగా చంద్ర‌బాబు సీక్రెట్‌గా ఏపీ ఆక్టోప‌స్ …

Read More »

బాబు సర్కారుకి బిగ్ షాకిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారుకి దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తి మండలంలో పెద్దకమ్మవారి పల్లి దగ్గర హంద్రినీవా కు సంబంధించి జరుగుతున్న తొమ్మిదో ఫ్యాకేజీ పనులను నిలిపేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.తమను నిండా ముంచి పనులు కొనసాగిస్తున్నారు అని ఈ ప్రాంత రైతులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీంతో …

Read More »

వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.అందులోభాగంగా మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు.అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో బాబు వ్యవహార శైలిలో వచ్చిన …

Read More »

లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?

భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా …

Read More »

వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగ‌రేసే వార్త‌..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.దాదాపు రెండున్నర నెలలుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.పాదయాత్రలో భాగంగా రైతులు,మహిళలు ,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,వృద్ధులు జగన్మోహన్ రెడ్డిను కల్సి తమ బాధలను చెప్పుకుంటున్నారు.తాజాగా యావత్తు తెలుగు జాతి కాలర్ ఎగరేసుకునే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. See Also:వైసీపీలో …

Read More »

నారా చంద్ర‌బాబు ఆస్తి ”ల‌క్ష కోట్లు”..! ఇవిగో ప‌క్కా ఆధారాలు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌దే.. ప‌దే అనే మాట ఒక్క‌టే.. నేను అవినీతికి దూరం. నాదంతా ట్రాన్స్‌రెన్సీ. ప్ర‌తీ ఏటా ప్ర‌క‌టిస్తున్నాను క‌దా..! నా లాగే ప్ర‌తీ రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఆస్తుల‌ను ప్ర‌క‌టించాలి అంటూ మీడియా ముందు ఊద‌ర‌గొడ‌తాడ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తీ సంవ‌త్స‌రం ప్ర‌క‌టించే ఆస్తుల లెక్క త‌రుగుతుందే త‌ప్పా.. పెర‌గ‌ను కాక‌.. పెర‌గ‌దు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. …

Read More »

అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుంది… నారా లోకేశ్‌

ఏపీ ముఖ్యమంత్రి 2014 లో అమలు కాని హామీలు ఇచ్చి అదికారంలోకి వచ్చారు అని వైసీపీ నాయకులు అంటుంటే… ఆయన కొడుకు మాత్రం ఈ సారి ఏపీలో కాదు అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్‌ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఈ వాఖ్యలు చేశారు . కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ ‘మీ …

Read More »

అసలు సీక్రెట్ బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ..

ఏపీలో ప్రస్తుతం టీడీపీ ,బీజేపీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు . See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ …

Read More »

2019లో గెలుపు టీడీపీ భారీ కుట్ర ..మేల్కొకపోతే వైసీపీ పార్టీకి గెలుపు కష్టమే ..!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం అమలు కానీ మోసపూరిత ఆరు వందలకు పైగా ఎన్నికల హామీలు అని ప్రధాన ప్రతి పక్ష పార్టీ వైసీపీ ,ఇతర పార్టీలు అయిన కాంగ్రెస్,సీపీఎం ,సీపీఐ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా గత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat