Home / Tag Archives: tdp (page 465)

Tag Archives: tdp

మోదీ న్యూ ఇయర్ కానుక..బాబుకు బ్యాడ్ న్యూస్ ..జగన్ కు గుడ్ న్యూస్ ..

ఇటు ఏపీ అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఇయర్ సందర్భంగా బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలతో సామాన్య వర్గాల నుండి సంపన్నవర్గాల వర్గాల వరకు ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న టీడీపీ పార్టీ సర్కారుకు ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం న్యూఇయర్ కి …

Read More »

2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …

Read More »

జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేశారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ …

Read More »

ఉదారతను చాటుకున్న వైఎస్ జగన్.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అనంతపురం జిల్లాలో జగన్ కు విభిన్న వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుపోతున్నారు . దాదాపు ముప్పై ఎనిమిది రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ పంట పొలాల్లోకి వెళ్లి మరి …

Read More »

2019లో టీడీపీ ఓడిపోతుంది బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోతుంది అని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .సోమవారం విడుదలైన గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడంపై ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు . ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మెజారిటీ రాదు .అప్పుడు మేమే హీరోలం …

Read More »

కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించే నాయ‌కుడు ఎవ‌ర‌ు..?

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్ప‌టికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహ‌న్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్క‌డే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా క‌ర్పూలు జిల్లాలో మ‌రో ఉప ఎన్నిక‌కు తెర‌లేవ‌నుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …

Read More »

జ‌గ‌న్ దెబ్బ‌కి.. టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ స్థాయిలో భ‌య‌పడుతుందా..?

వైసీపీ అధినేత‌ జగన్ పాద‌యాత్ర‌లో భాగంగా ప్రజల పై కురిపిస్తున్న హామీల వర్షంలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లు వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి చేనేతలకు 45 ఏళ్ళకే పెన్షన్లు, విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు ఇలా …

Read More »

టీడీపీ మంత్రుల మొత్తం.. జాత‌కాలు తేల్చేసిన బ్రేకింగ్ స‌ర్వే..!

ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడ‌మే కాకుండా రాజకీయ వ‌ర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జ‌రుగ‌నున్న వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం …

Read More »

బాలకృష్ణపై ఓడిపోతే అరగుండు కొట్టించుకుంటా -వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తాను ఓడిపోతే కనుక అరగుండు చేయించుకుని నడి వీధుల్లో ఊరేగుతానంటూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఐడ్రీమ్’లో నవీన్ నిశ్చల్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘ఐడ్రీమ్’ ప్రోమోను విడుదల …

Read More »

టీడీపీలోకి వలసలు …

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కురుపాం అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మావయ్య ,మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ అధికార టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు . నిన్న శుక్రవారం నియోజక వర్గ పరిధి చినమేరంగి కోటలో పార్టీ పరిశీలకులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat