తుమ్మల నాగేశ్వరరావు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ..దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు .అయితే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ నేతకు దక్కని అరుదైన రికార్డు తుమ్మల సొంతం చేసుకున్నారు . అప్పటి ఏపీ లో మొట్టమొదటి సారిగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం …
Read More »కర్నూల్ జిల్లాలో 50 కుటుంబాలు వైసీపీలోకి…టీడీపీకి పాదయాత్ర ఏఫెక్ట్
కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి వలసలు మొదలైయిన్నాయి. టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుశ్సేనాపురం గ్రామానికి చెందిన ఎద్దింటి గూడుబాయి, చాంద్‌బాషా, రఫీ, చిన్నా, ఇదుర్‌సా, రాజా హుస్సేన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి రామిరెడ్డి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన …
Read More »చంద్రబాబు సొంత సర్వే.. టీడీపీ నుండి 80 మంది ఎమ్మెల్యేల ఖేల్ ఖతం..!
ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అమలు కాని హామీలను గుప్పించి.. అడ్డదారులు తొక్కి ఆంధ్రప్రదేశ్‌లోఅధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఘోర ఓటమి తప్పేట్టు లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సగానికి పైగా తెలుగు తమ్ముళ్లు బోల్తా కొట్టడం ఖాయమని.. అంతే కాకుండా చంద్రబాబు క్యాబినేట్‌లో ఉన్న మంత్రులు కూడా పెద్ద …
Read More »టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి…ఇదిగో నగ్న సత్యాలు
ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నుండి అనేకమంది నేతలను టీడీపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సీన్ రివర్స్ అవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ అధికారం పక్షం టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా …
Read More »చంద్రబాబుకు నయా షాక్.. పట్టు బిగించిన ఏసీబీ..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు నయా షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. …
Read More »ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదని..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేటి నుండి పంతొమ్మిది తేది వరకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే .ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు యాబై వేలమంది హాజరు కానున్నారు అని సమాచారం . అయితే ఇంతఘనంగా జరుగుతున్న మహాసభల్లో అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ దివంగత ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన …
Read More »పవన్ ఇజ్జత్ తీసిన చంద్రబాబు .పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..?..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పీకే ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సినిమా ఫ్యాన్స్ దగ్గర నుండి రాజకీయ పార్టీలకు చెందిన నేతల వరకు ఎవరు ఏ ఒక్క విమర్శ చేసిన కానీ రెప్పపాటులో ప్రతివిమర్శలు చేస్తున్నారు .కనీసం ఈగను కూడా వాలనీయడంలేదు .అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటివల పోలవరం …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..టీడీపీలో చేరమని రోజాకి బంపర్ ఆఫర్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఒక ప్రముఖ మీడియాకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు .ఆ ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్కే …
Read More »పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …
Read More »లక్షల మంది హృదయాలను కదిలిస్తున్న సంఘటన -కొన్ని వేల షేర్లు ..ఏముంది
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర …
Read More »