బాబు మోహన్ అంటే టక్కున గుర్తుకు వచ్చే డైలాగ్ “ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో”తో తన ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన ఆయన అనతికాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు .ఆ తర్వాత ప్రముఖ నటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు మోహన్ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ,మంత్రిగా పనిచేశారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ …
Read More »మహిళలపై ఆగని చింతమనేని దాడులు -నిన్న వనజాక్షి ..నేడు మారతమ్మ ..
ఏపీ లోని దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఇటివల ఆయన ఇసుక అక్రమాలను అడ్డుకుంటుంది అని నెపంతో మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షి మీద దాడి చేసిన సంగతి విదితమే .ఆ విషయంలో ఏకంగా అధికారిదే తప్పు అని తేల్చేసి ఆమె చేత క్షమాపణ చెప్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా …
Read More »ఏపీలో టీడీపీ నేత కుమార్తె దారుణ హత్య…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రామచంద్రాపురం నగర టీడీపీ అధ్యక్షుడు నదుల రాజు కుమార్తె జైదీపికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తోటవారి వీథిలో ఇంట్లోనే రక్తపుమడుగులో ఆమె కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అందులో కూనపరెడ్డి మణికంఠ అనే వ్యక్తితో జై దీపికకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అతనిని పోలీసులు విచారిస్తున్నట్లుగా …
Read More »రేవంత్ బాటలో మరో సీనియర్ నేత -టీటీడీపీకి గుడ్ బై …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు ,ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వార్తలను ప్రచురించింది …
Read More »టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై ..
ఏపీ లో ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలను తమ పార్టీలోకి నయానో భయానో ..కోట్లు ఆశచూపో ..ప్రాజెక్ట్లులు కట్టబెట్టి మరి చేర్చుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుకను తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే . అయితే ఏపీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని బాబు …
Read More »షాకింగ్ సర్వే -ఉద్యోగ కల్పనలో బాబు విఫలం …
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ …
Read More »టీడీపీలో రేణుక చిచ్చు -టీడీపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో టీడీపీ పుచ్చుకున్న సంగతి తెల్సిందే .ఎంపీ బుట్టా రేణుకతో పాటుగా ఆమె అనుచరవర్గం పది మంది నేతలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు .అయితే కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న …
Read More »ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో …
Read More »ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి అసలు కారణం ఇదే ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు . కానీ వైసీపీ …
Read More »టీడీపీ నయా కరివేపాక్.. ఫ్యూచర్ ఏంటో..?
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్‌లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్‌తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్‌గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …
Read More »