Home / Tag Archives: telangana assembly (page 5)

Tag Archives: telangana assembly

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత ,మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్‌రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ …

Read More »

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019లో ప్రధానాంశాలు..!

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. -తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత. -అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. -ప్రజలకు మేలు చేసేలా …

Read More »

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లుకు శాసనసభ ఆమోదం

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది.    ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టంపై సలహాలు, సూచనలు ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. జనాభా దామాషా ప్రకారమే …

Read More »

టీఆర్ఎస్ నేత‌ల‌కు ఈ ప‌ద‌వి వ‌ద్దే వ‌ద్ద‌ట‌

సభలో సాక్షాత్తు సీఎంతోపాటు సభాపక్ష నేతలు అధ్యక్షా అని పిలిపించుకునే ఆ హోదా అందరిని వరించకున్నా దానికున్న ఆర్బాటం వల్ల భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనిపి అనిపిస్తోంది. భారీ కాన్వాయితో ఊరేగే ఆ పదవి అంటే మోజు ఉన్నా, ఆ కుర్చీ ప్ర భావంతో తరువాత భవిష్యత్ ఉండదనే బెంగతో ‘వామ్మో స్పీకర్’ హోదానా?, ఆ అట్టహాసం, ఆర్బాటం నాకొద్దు నాయనో.. అని చాలామంది భయపడుతున్నారు. ఉమ్మడి శాసనసభలో టిడిపి, …

Read More »

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బుధవారానికి వాయిదా..!

తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపు బుధవారానికి వాయిదా పడింది.గత కొద్ది రోజులుగా ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చిన తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించారు. ఈ రోజు సభలో మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో రైతన్నలకు సర్కారిచ్చే …

Read More »

రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే..కేసీఆర్

రైతులకు రూ.8 వేల పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..హోంగార్డులకు రూ. 20 వేల జీతం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీతాలను చూసి మహారాష్ట్రలోని హోంగార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ సాయాన్ని మరింత పెంచుతామని..ఇప్పుడున్న రూ. 75 వేల నుంచి మరింత పెంచి నిరుపేద కుటుంబాల …

Read More »

తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మీద ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో ఒకటి గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ధనిక రాష్ట్రమని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ ,బీజేపీ ,ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ. ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ …

Read More »

మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరి ..స్వామీగౌడ్ కంటికి తీవ్రగాయమవ్వడానికి ప్రధానకారణం అని నిర్ధారించి ఆ ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని అసెంబ్లీ రద్దు చేసిన సంగతి …

Read More »

త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..! …

Read More »

కాంగ్రెస్ సభ్యులపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్ రెడ్డి

ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యుల  పై నిప్పులు చెరిగారు.శాసనసభలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.నిన్న జరిగిన దాడికి జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని అయన ఆరోపించారు.కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. …

Read More »