తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న నిప్పు ఇంకా చల్లారినట్లు లేదు.. ఆ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నరు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్తారు అని వార్తలు వైరల్ అయిన సంగతి విధితమే. తనపై వస్తున్న వార్తల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.నేనంటే …
Read More »మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు శుక్రవారం మంత్రి కేటీ రామారావు చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు”ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు ,టీఆర్ఎస్ పార్టీ నేతలు,అధికారులు ,ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి …
Read More »టీపీసీసీకి ఉత్తమ్ గుడ్ బై..?
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పదవీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా..?. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. టీపీసీసీ పదవీ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ …
Read More »హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ కు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉప ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దీంతో …
Read More »