Home / Tag Archives: telangana governament (page 13)

Tag Archives: telangana governament

ఉన్నత విద్యావంతుడు.. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

ఉద్యమనేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచైతన్య బస్సుయాత్ర నిర్వహించారు. 2011 మార్చి 1 మౌలాలీ స్టేషన్‌ అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి 48 గంటల రైల్‌రోకోలో పాల్గొన్నారు. 2011 మార్చి 10న చరిత్రాత్మక మిలియన్‌ మార్చ్‌లో భాగస్వామి అయ్యారు. 2011 జులై 21న అమరవీరుడు యాదిరెడ్డి ఆత్మాహుతికి నిరసనగా …

Read More »

తెలంగాణ సీఎస్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగ ఎంప్లాయీస్ యూనియన్స్, అధికారులతో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై సమావేశం నిర్వహించారు.జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ క్యాడర్‌లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలుపాలని వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.  పిఆర్‌సి అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక …

Read More »

వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి-మంత్రి తలసాని

 జైలుకు వెల్లినోడు జైలు గురించి మాట్లాడి సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో మాట్లాడుతున్నాడంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ‘‘హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేము తలుచుకుంటే ఇక్కడ ఎవ్వడు ఉండరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మాకంటే బలవంతుడు ఎవడుంటాడు? జనాన్ని చూసుకొని పిచ్చి కూతలు కూస్తే మేమేంటో చూపిస్తాం. కొంతమంది దద్దమ్మలు దళిత బంధు మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ …

Read More »

సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నాలు-హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

ఇల్లంత‌కుంట‌లో టీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ బుధ‌వారం జ‌రిగింది. ఈ స‌భ‌కు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ హాజ‌రై ప్ర‌సంగించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌లో త‌న‌కు పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించిన సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్ యాద‌వ్ పాదాభివంద‌నాలు తెలిపారు. త‌న‌ను గెలిపించాల‌ని హ‌రీశ్ రావుకు పార్టీ నాయ‌క‌త్వం బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పేద కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. విద్యార్థి నేత‌గా …

Read More »

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సంబురాలు

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును ప్ర‌క‌టించ‌డంతో.. టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ.. ట‌పాసులు కాల్చారు. ఒక‌రికొక‌రు స్వీట్లు పంచుకుని సంతోషం వ్య‌క్తం చేశారు.గెల్లు అభ్య‌ర్థిత‌త్వంపై యువ‌త‌లో ఉత్సాహం వెలువెత్తితింది. శ్రీనివాస్ యాద‌వ్‌ను గెలిపించుకుంటామ‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఊరు, వాడ‌ ఏకోన్ముఖంగా ప్ర‌క‌టిస్తున్నాయి. …

Read More »

హుజూరాబాద్ లో మంత్రి హారీష్ రావుకి ఘన స్వాగతం

హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజ‌క‌వ‌ర్గ వాసులు ఘ‌న స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్‌తో కలిసి కేసీ క్యాంప్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై …

Read More »

త్వరలోనే జైలుకు రేవంత్ రెడ్డి

ఇంద్రవెల్లి సభలో సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ కాలి గోటికి కూడా సరిపోరని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌పై కేసులు చివరి దశలో ఉన్నాయని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో జైలుకు వెళ్లనున్న ఖ్యాతి ఆయనకే దక్కనుందన్నారు. ‘‘సోనియమ్మ రాజ్యం కావాలని రేవంత్‌ అంటున్నడు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా పదేళ్లపాటు నాన్చి వందల …

Read More »

రైతుబీమాకు 1,450 కోట్లు

రైతుబీమా పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లను విడుదలచేసింది. మంగళవారం వ్యవసాయంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో 2021-22 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెక్కును మంత్రులు ఎల్‌ఐసీ ప్రతినిధులకు అందజేశారు. రైతులపై ఆర్థికభా రం పడొద్దనే ఉద్దేశంతో మూడేండ్లుగా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రైతులు.. ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేలా చూస్తున్నది. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌, …

Read More »

త్వరలోనే పోడు భూములకు పరిష్కారం

ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అటవీ భూముల సర్వేను చేపట్టడంతో పాటు.. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామన్నారు. …

Read More »

కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్ లను అందించిన ఎమ్మెల్యే నోముల భగత్

తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి/షాదీముభారక్ 86 మంది లబ్ధిదారులకు చెక్ లు అందజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు…ఎమ్మెల్యే భగత్ గారు మాట్లాడుతూ పేదవారి యింట్లో జరిగే పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కళ్యాణలక్ష్మీ/షాదీముభారక్ లని పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat