బిసి వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని కోరారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం నేరుగా అందించాలని చెప్పారు. బిసి వర్గాల సంక్షేమం …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న GWMC కార్పోరేటర్ నల్ల స్వరూపరాణి రెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని స్థానిక నలబై ఏడో డివిజన్ కార్పొరేటర్ ,స్టాండింగ్ కమిటీ మెంబర్ నల్ల స్వరూప రాణి రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రజానాయకుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ 19వ వర్దంతి సందర్భంగా ఈరోజు శనివారం గ్రేటర్ వరంగల్ మహానగరంలో 47వ డివిజన్ లో ఉన్న స్థానిక సమ్మయ్య నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మరియు స్థానిక విద్యానగర్ …
Read More »కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి : మంత్రి కేటీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పాలమూరు పౌరుషాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలకు చూపించాలని చెప్పారు. పాలమూరు జిల్లా వలసలకు కాంగ్రెస్ నేతలే …
Read More »మంత్రి కేటీఆర్ మానవతా దృక్పథం..!
జీహెచ్ఎంసీ చేపట్టిన ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపులో ఆక్రమణల తొలగింపులో వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి కేటీ రామారావు ఈరోజు సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసి కమిషనర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మరియు ఇతర ఉన్నతాధికారులు …
Read More »ఎంపీ కవిత మరో గొప్ప సంచలన నిర్ణయం..!
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ జిల్లా వాసులు వేవేల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు మధ్యాహ్నం పూట భోజనం పెట్టే కార్యక్రమాన్ని గురువారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధ్వర్యంలో ప్రారంభమైంది మొదటగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన సదుపాయం ఆస్పత్రి కల్పిస్తోంది. అయితే రోగులకు …
Read More »మంత్రి హరీష్ రావు శుభవార్త ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేదలకు శుభవార్త తెలిపారు .రాష్ట్రంలో సిద్ధిపేట లో మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ ,దుబ్బాక లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి కావచ్చాయి .అర్హులు ..నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇళ్ళు కేటాయిస్తామని ఆయన చెప్పారు . ఇళ్ళు పంపకంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అన్నారు .సిద్ధిపేటలో …
Read More »శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ..!
తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్,టీఆర్‌ఎస్ రాష్ట్ర సహకార కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, లు దర్శించుకున్నారు. వీరంతా ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడక …
Read More »ఎంపీ బాల్క సుమన్ పై వస్తున్న వార్తలపై మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ క్లారిటీ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మహిళలను లైంగికంగా వేదించారని వచ్చిన వార్త వాస్తవం కాదని మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ శుక్రవారం తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంచిర్యాల కు చెందిన బోయిని సంధ్య ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ పలువురిని భయాందోళనకు గురిచేస్తు …
Read More »2019 ఎలక్షన్స్ తరువాత “ అరవింద” కుటుంబ సమేతంగా ఎగిరి పోవాల్సిందే..!!
తెలంగాణ ఉద్యమ బిడ్డ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు , నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ను విమర్శించే స్థాయి మీ కుటుంబానికి లేదు , పడిపోయిన మీ తండ్రిని తన చేతులతో పైకి లేపి మీ కుటుంబాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ .. ఈ రోజు నిన్ను బీజేపీ చేర్చుకుందిఅంటే మీ నాన్న కు టీఆర్ఎస్ ఇచ్చిన పదవులను చూసి మాత్రమే .. నీకు , నీ అన్న కు …
Read More »సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక దరువు.కామ్ పై చీప్ ట్రిక్స్
రాజకీయాల్లో నిలవాలన్నా…గెలవాలన్నా…ఏం చేయాలి? ప్రత్యర్థిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి. విజయం సాధించి తమ సత్తా చాటుకోవాలి. ఇందుకు ఏకైక మార్గం…ప్రజాదరణ పొందేలా పనిచేయడం. అలా చేయలేని కొందరు చేసే పని ఎదుటివారిపై బురదజల్లడం. అలా బురదజల్లడం పనిగా పెట్టుకున్న కొందరు ఇందుకు సోషల్ మీడియాలో దూసుకుపోతూ పెద్ద ఎత్తున నెటిజన్ల ఆదరాభిమానాలు పొందుతున్న `దరువు.కాం`పై దృష్టి సారించారు. చిల్లర గ్రాఫిక్స్ ఆధారంగా ఈ పని చేశారు. వివరాల్లోకి వెళితే…తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది- …
Read More »