దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్ చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా.. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా …
Read More »”ఐ లవ్ తెలంగాణ…భయపెట్టడమే ఇలాంటి దుశ్చర్యలకు అసలైన సమాధానం”
దిశా హత్యకేసులో ప్రధాన నిందితులైన నలుగురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పోలీసులు పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. తెల్లవారుజామునే దిశా నిందితుల ఎన్‌కౌంటర్ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్ చేశారు షాద్ …
Read More »తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలన్నమాయావతి
దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు …
Read More »ఎన్‌కౌంటర్ పై టాలీవుడ్ ప్రముఖులు హర్షం
దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేశారు. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు …
Read More »అప్పుడు ఇప్పుడు ఒక్కడే సజ్జనార్.. కామాంధుల పాలిట సింహస్వప్నం..!
దిశ హత్యాచారం జరిగి 9 రోజులు కావస్తోంది. హత్యాచారం జరిగిన 24 గంటలలోపే నింధితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో హంతకులను ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి అనే నినాదాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. చివరకు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసులు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ ఎదురు దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు దువ్వి పోలీసు వాహనాలపై రాళ్లడాడి చేశారు. దీంతో …
Read More »దిశ కేసులో నలుగురు నిందితులుని ఎన్‌కౌంటర్..!
ఈ నెల 27న వైడురాలిపై నలుగురు మానవ మృగాలు అత్యాచారం చేసి, ఆ తరువాత హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మృతదేహాన్ని చటాన్‌పల్లి వంతెన కింద కాల్చివేసారు. అయితే ఈ నిందుతులను ఎక్కడైతే కల్చేసారో అక్కడికి తీసుకెళ్ళి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుండగా ఆ నలుగురు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపేశారు. దాంతో నిందితులు నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మరణించారు. …
Read More »మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్..!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం కార్యక్రమం స్ఫూర్తితో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఆకుపచ్చని మహోద్యమంలా సాగుతోంది. మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ సంతోష్ స్వయంగా 2042 ఎకరాల కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని ఎకో టూరిజం పార్కుగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి..మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ …
Read More »సంచలన విషయాలు బయటపెట్టిన దిషా నిందితులు
యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్య కేసు గురించి నిందితులు పోలీసు విచారణలో సంచలన విషయాలు తెలిపారు. వారు మాట్లాడుతూ” ఏమో సారు. అప్పుడు మేము బాగా తాగి ఉన్నాము. ఏం చేస్తున్నామో .. సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా కన్పించిన ప్రియాంకరెడ్డి కన్పించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నామని తెలిపారు. వారు ఇంకా మాట్లాడుతూ” రాత్రి 9గంటల తర్వాతే దిషా …
Read More »సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ కార్మికులు భేటీ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 97డిపోలకు చెందిన ఐదుగురు కార్మికుల చొప్పున 485 మందితో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నాం రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, ఆర్టీసీ బాగోగుల గురించి.. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాలపై పలు అంశాల గురించి చర్చించనున్నారు. ఇటీవల సమ్మె విరమణ భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ …
Read More »జేపీకి తప్పిన ప్రమాదం
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. …
Read More »