తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మేము అవినీతి చేసినమని మీరు (బీజేపీ నేతలు) అంటున్నరు. మీరు మెరిగే కుక్కలని మేము అంటం. తెలంగాణ వట్టిగనే నిర్మాణం అయిందా! కోట్లు, లక్షల లంచాలు ఇచ్చే బిల్డింగ్ అనుమతులు.. ఇప్పుడు టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో ఒక్క రూపాయి లంచం లేకుండానే ఇస్తున్నాం. దీనికి చట్టం చేసినం. …
Read More »తెలంగాణ బీజేపీలో వర్గపోరు
పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటల్లో చిక్కుకొన్నది. ఆధిపత్యపోరు రోజు రోజుకూ ముదిరి పాకాన పడటంతో ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులు అన్నట్టుగా మారింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మాట అటుంచితే కనీసం పార్టీలో ఏ గ్రూపునకు మరే గ్రూపు ప్రత్యామ్నాయం అవుతుందో తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల నేతృత్వంలోని గ్రూపులే ఎత్తుకుపై ఎత్తులతో రసకాందయంలో …
Read More »