Home / Tag Archives: telanganacm (page 170)

Tag Archives: telanganacm

యోగాతో శరీరానికి ఎంతో మేలు

ప్రతి రోజూ మనం  చేసే యోగాతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా …

Read More »

ఉమ్మడి పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు శనివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌ర్నూల్, కొల్లాపూర్ పట్టణాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడతారు. మధ్యాహ్నం ఒంటి …

Read More »

తీవ్ర నిరుద్యోగ సంక్షోభానికి ఆ హింసే నిద‌ర్శ‌నం-మంత్రి కేటీఆర్‌

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంద‌ని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఆ తీవ్ర‌త‌ను సూచిస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. తొలుత దేశ రైతుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆడుకుంది. …

Read More »

తెలంగాణలో త్వరలో 2వ విడత గొర్రెల పంపిణీ

తెలంగాణలో 2వ విడత గొర్రెల పంపిణీ త్వరలో చేపట్టేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి అవసరమైన నిధులను ‘నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. రూ.5 వేల కోట్ల రుణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే NCDCకి అందించింది. NCDC అధికారి కూడా రాష్ట్రానికి వచ్చి పథకాన్ని పరిశీలించారు. తాజాగా రాష్ట్ర అధికారులు ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు.

Read More »

తెలంగాణకు ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో దూసుకెళ్తాందని MSME ఎక్స్ ఫోర్ట్ కౌన్సిల్, బిల్ మార్ట్ ఫిస్టాక్ సంయుక్త అధ్యయనంలో తేలింది. 2014లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్ అమలుతో ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వీటి వల్ల ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపింది. 2021-22లో తెలంగాణ రూ. 11,964 కోట్ల విలువైన …

Read More »

పాలేరు నుండి బరిలోకి వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19న నేలకొండపల్లిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండటంతో వైఎస్  షర్మిల పాలేరుపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

Read More »

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం  చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ వ‌ద్ద ఓ మినీ బ‌స్సు మ‌రో వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 26 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితులంతా ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌వారిగా యూపీ పోలీసులు గుర్తించారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన 26 మంది ఓ మినీ బ‌స్సులో అయోధ్య‌, కాశీ సంద‌ర్శ‌న‌కు ఈ నెల 10న …

Read More »

నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే Kpకు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మహానగర్ ఎస్టేట్ కాలనీకి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఉన్న పాత డ్రైనేజీ లైన్ ను మార్చి నూతన లైన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు …

Read More »

సుభాష్ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే Kp పర్యటన

సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్య లక్ష్మి కాలనీ, జేకే నగర్ లలో చేపట్టిన పట్టణ ప్రగతిలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా రూ.80 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే …

Read More »

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్‌ క్లియర్

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్‌ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని బుధవారం సంఘ నేతలతో అధికారుల సమావేశం జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు మాత్రం జూన్ మూడో వారంలోనే నిర్వహించాలని.. ఈ నెల 21 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat