అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలొదిలి అమరులైన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం వదిలిన వీరి స్ఫూర్తి మనకు ఆదర్శం అని సీఎం అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ సందేశం.. అనాది కాలం నుంచి మనుషులు, అడవులది విడదీయరాని బంధం. ప్రకృతి, పర్యావరణం …
Read More »మరోమారు చరిత్ర సృష్టించనున్న తెలంగాణ
తెలంగాణ మరోమారు చరిత్ర సృష్టించనుంది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలవనుంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది. డ్రోన్ల ఫ్లైట్లతో అటవీ ప్రాంతాల ప్రజలకు ఔషదాలు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. …
Read More »సాగుకి సాయం చేయండి
తెలంగాణలో సాగు మరింత విస్తరించాల్సిన అవసరం వుందని, సాగుకు సాయం పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో 63.26 లక్షల వ్యవసాయ క్షేత్రాలు, కోటి 50 లక్షల ఎకరాల సాగు భూమి వుందని, ఇందులో91.48 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని చెప్పారు. వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, డిజిటల్ అగ్రికల్చర్ విధానం, జాతీయ నూనెగింజలు, అపరాలు, ఆయిల్ …
Read More »ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు
విపక్షాల నాయకుల మాటలకు ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు..బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు’ అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్.అన్నారు. జలవిహార్‌లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో కేసీఆర్‌కు మనీ పవర్ లేదు, …
Read More »హుజూరాబాద్ లో ఇప్పటివరకు 12,521 మందికి దళిత బంధు
దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్లో సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »మంత్రి పువ్వాడ నాయకత్వంలో ఖమ్మంలో కారు పార్టీ జోరు
తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్సాహం వచ్చింది అనటంలో ఎటువంటి సదేహం లేదు. మంత్రి గా భాద్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీకి విజయాలే తప్ప ఓటమి చవి చూడలేదు దానితో జోష్ లో పార్టీ కేడర్ ఇటీవల పార్టీ అధిష్ఠానం సంస్థాగత నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యకర్తల్లో నూతన …
Read More »పశు సంవర్ధకశాఖలో తెలంగాణ పథకాలు భేష్
పశు సంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. వివిధ రాష్ర్టాల పశు సంవర్ధకశాఖ మంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదేస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పశు సంవర్ధకశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. కులవృత్తులకు ప్రాణం పోసేలా …
Read More »ఆడిట్లో మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
గ్రామ పంచాయతీల ఆడిట్లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 3,636 పంచాయతీల లెక్కలను ఆన్లైన్లో ఆడిట్‌చేసి నివేదికలను ఆయా గ్రామాలకు పంపారు. ఈ క్రమంలో 68,737 అభ్యంతరాలను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది 28 శాతం గ్రామాల ఆడిట్ పూర్తిచేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. కేవలం 443 గ్రామాల ఆడిట్ పూర్తిచేసిన ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలువగా.. …
Read More »కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కేసీఆర్ కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గడ్కరీకి సీఎం కృతజ్ఞతలు తెలపనున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు నిధులు కోరే అవకాశం ఉంది. నూతన జాతీయ …
Read More »పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిఅన్నారు. బాన్సువాడ నియోజక వర్గానికే పదివేల ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులైన వారందరికీ ఇండ్లను ఇస్తామని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ నియోజక వర్గం పరిధిలోని వర్ని మండలంలోని ఎస్ఎన్ పురం, హుమ్నాపూర్, రాజ్ తండా, శంకోర తండా లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. …
Read More »