Breaking News
Home / Tag Archives: telugu movie

Tag Archives: telugu movie

‘సలార్‌’ ఫొటోలు లీక్‌.. ప్రశాంత్‌ నీల్‌ షాకింగ్‌ డెసిషన్‌!

కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్‌నీల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘సలార్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌కు సంబంధిచిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్‌ నటించిన సీన్‌కు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఎంతో కష్టపడి సీన్స్‌ తెరకెక్కిస్తుంటే ఆ ఫొటోలు ఇలా బయటకు వచ్చేస్తుండటంపై ప్రశాంత్‌ నీల్‌ …

Read More »

ఆ నిర్మాత నన్ను బెదిరించాడు- హీరోయిన్ చాందినీ చౌదరి

సినిమా  ఇండస్ట్రీలో తనను కనిపించకుండా చేస్తానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ బెదిరించారని హీరోయిన్ చాందినీ చౌదరి  ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపింది. ‘నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు’ అని ఆలీ అడగాడు. అయితే  తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు.. వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. హీరో …

Read More »

ఆసుపత్రిలో దీపిక పదుకొణె – ఎందుకంటే..?

బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక …

Read More »

Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్

తెలుగుసినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాత్ర అమోఘం. ఈ సినిమాలకు తమన్ అందించిన సాంగ్స్, బీజీఎం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ ప్రిన్స్ సూపర్ స్టార్  మహేశ్ బాబు హీరోగా నటించిన పరుశురామ్ …

Read More »

తగ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ

Tollywoodలో ప్రస్తుతం స్టార్ హీరో దగ్గర నుండి యువహీరో వరకు అందరికి మోస్ట్ వాంటేడ్ హాటెస్ట్ హీరోయిన్ గా ముద్రపడిన పొడుగుకాళ్ల సుందరి బుట్టబొమ్మ పూజాహెగ్డ్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు హెగ్దే. హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా బుట్టబొమ్మ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మూడు చిత్రాలతో బిజీబిజీగా ఉంది. వరుసగా మూడు ప్లాప్ చిత్రాలోచ్చిన కానీ ఈ ముద్దుగుమ్మకు …

Read More »

ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖ‌తీజా రెహ్మాన్ పెళ్లి ఫోటో వైరల్

ప్రముఖ  మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌.. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖ‌తీజా రెహ్మాన్ త‌న భాయ్‌ఫ్రెండ్, ఆడియో ఇంజినీర్ రియాస్‌దీన్ షేక్ మొహ్మాద్‌ను పెళ్లి చేసుకున్న‌ది. దీనికి సంబంధించి ఏఆర్ రెహ్మాన్ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. ఆ దేవుడు ఈ జంట‌ను దీవించాల‌ని కోరుతూ ఆ ఫోటోకు ఆయన ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోష‌క‌ర దిన‌మ‌ని, త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి …

Read More »

బాగుందంటేనే శేఖర్ మూవీ చూడండి

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యాంగ్రీ మెన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించగా శివానీ రాజశేఖర్,ప్రకాష్ రాజ్,ముస్కాన్ కీలక పాత్రలు పోషించగా బీరం సుధాకర్ రెడ్డి,శివానీ రాజశేఖర్ ,వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా తెరకెక్కిన తాజా చిత్రం శేఖర్. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ …

Read More »

RRR మూవీపై మహేశ్‌బాబు ప్రశంసల వర్షం

RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్‌ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్‌బాబు ఈ మూవీని చూసి ట్వీట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎపిక్‌ అని.. …

Read More »

ఆ హీరోతో గొడవపై సాయిపల్లవి క్లారిటీ

సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో  నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino