Home / Tag Archives: Telugu Movies (page 192)

Tag Archives: Telugu Movies

హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం

విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …

Read More »

హీటెక్కిస్తున్న హారీష్ ట్వీట్

టాలీవుడ్ స్టార్ దర్శకుడు హారీష్ శంకర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ అయ్యాడు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో హారీష్ శంకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం కాకలేపుతుంది. ట్విట్టర్లో ” నేనూ గెలవాలి.. ఆల్ ది బెస్ట్ .నేను గెలవాలి. ఒకే,నేనే గెలవాలి అని దర్శకుడు హారీష్ శంకర్ పోస్టు చేశాడు. అయితే ఈ పోస్టు ఎవరి గురించి చేశాడన్నది మాత్రం ఎవరికి ఆర్ధం కావడం లేదు. …

Read More »

డిస్కో రాజా హిట్టా..? ఫట్టా..?

టైటిల్‌: డిస్కో రాజా నటీనటులు: రవితేజ, నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సునీల్‌, సత్య సంగీతం: తమన్‌ దర్శకత్వం: వీఐ ఆనంద్‌ నిర్మాత: రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి నిడివి: 149.08 నిమిషాలు మాస్‌ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే …

Read More »

దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్‌ సాంగ్

యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …

Read More »

మహేష్ నెక్ట్స్ మూవీ ఫిక్స్

సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాజీ స్టార్ హీరో .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రానున్న మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున లాంఛనంగా ప్రారంభం కానున్న వీరిద్దరి …

Read More »

ప్రభాస్ తల్లిగా క్రేజీ హీరోయిన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సరికొత్త మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ గురించి ఒక వార్త ఇటు సోషల్ మీడియాలో అటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు తన అందాలతో.. చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటించనున్నది ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్రం …

Read More »

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం

అల వైకుంఠపురములో మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ విజయవాడలో హఠాన్మరణం పొందారు. దీంతో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న అల్లు అర్జున్ కుటుంబం సభ్యులందరూ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. అలాగే పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ,సుకుమారు కాంబినేషన్ …

Read More »

లాస్ వెగాస్‌లో త్రిష పెళ్లి

వినడానికి వింతగా.. నమ్మశక్యంగా లేకపోయిన కానీ ఇదే నిజం. ఈ విషయాన్ని అందాల రాక్షసి త్రిష చెప్పింది. త్రిష గతంలో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ తో ప్రేమాయణం నడిపి.. డేటింగ్ కూడా చేసింది. ఆ తర్వాత చెన్నై మహనగరంలో చాలా గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా జరిగింది. కొన్ని రోజులకు ఏదో గొడవలు వచ్చి వీరిద్దరూ విడిపోయారు . అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వివాహాం గురించి సంచలన …

Read More »

రజనీ సూపర్ స్టార్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. విడుదలైన అన్ని చోట్ల ఈ మూవీ సూపర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు. నిన్న సోమవారంతో దర్బార్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళు సాధించింది. దీంతో సౌత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat