అల వైకుంఠపురములో మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ విజయవాడలో హఠాన్మరణం పొందారు. దీంతో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న అల్లు అర్జున్ కుటుంబం సభ్యులందరూ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. అలాగే పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ,సుకుమారు కాంబినేషన్ …
Read More »కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుస విజయాలతో.. వరుస మూవీలతో ఇండస్ట్రీలో తనదైన రేంజ్ లో దూసుకుపోతున్నాడు. మరోవైపు తన సోదరుడైన ఒక పక్క నిర్మాతగా.. మరో పక్క హీరోగా సినిమాలను చేస్తూ తన స్టార్ డం ను నిలబెట్టుకుంటున్నాడు. ఈ క్ర్తమంలో ఈ సంక్రాంతికి బాక్సాపీస్ దగ్గర నాలుగు మూవీలు పోటీ పడుతున్నాయి. వీటిలో జనవరి తొమ్మిదో తారీఖున దర్బార్ విడుదల కానున్నది. …
Read More »రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు
మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల
Read More »ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్
అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …
Read More »యువహీరోతో శ్రీదేవి కూతురు
అలనాటి సీనియర్ హీరోయిన్.. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన శైలీలో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్నారు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఫైటర్.. ఈ మూవీ ద్వారా హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ …
Read More »స్టార్ దర్శకుడికి అసిస్టెంట్ గా ప్రకాష్ రాజ్
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. సూపర్ స్టార్ గా.. సీనియర్ నటుడుగా.. విలక్షణమైన పాత్రల్లో నటించి భాషతో సంబంధం లేకుండా పలు భాషాల్లో నటించి ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్ . అలాంటి నటుడు ఒక స్టార్ దర్శకుడికి అసిస్టెంట్ గా పని చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఒకవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్న అతనికి ఇంతటి ఖర్మ ఏమి పట్టిందని …
Read More »దుమ్ములేపుతున్న సరిలేరు నీకెవ్వరు టీజర్
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసింది. దుమ్ములేపుతుంది..
Read More »సరికొత్త పాత్రలో నయన తార
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన కథలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్లను అందుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు గాంచిన హీరోయిన నయన తార. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముక్కుపుడక ఉండే అమ్మవారుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవల తమిళంలో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తున్న ఈ హాట్ బ్యూటీ మరోసారి అలాంటి పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే మూకుత్తి అమ్మన్ .. తెలుగులో …
Read More »బ్యూటీ సీక్రెట్ చెప్పిన కాజల్
కాజల్ అగర్వాల్ అంటే పాలలాంటి అందం.. మత్తెక్కించే సొగసు .. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తీంచే హాట్ బ్యూటీ నెస్ ఆమె సొంతం. ఒకపక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్ సూపర్ హీరోయిన్. అయితే తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ …
Read More »రాధికా ఆప్టే కు లక్కీ ఛాన్స్
అసలు మూవీల్లో గూడఛారి సినిమాలననగానే మనకు గుర్తొచ్చే హీరో జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం …
Read More »