ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్సింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. లంకకు ఇది టెస్టుల్లో 100వ విజయం. 311 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంది. ఆసియా దేశాల్లో లంక కంటే ముందు భారత్(569 టెస్టుల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్టుల్లో 146 విజయాలు) ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా(853 టెస్టుల్లో …
Read More »టెస్టు క్రికెట్ లో చరిత్ర
శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ చరిత్ర సృష్టించారు. వెల్లింగ్టన్ లో జరుగుతున్న టెస్టులో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేశారు. దీంతో టెస్టు చరిత్రలో మొదటిసారి ఇద్దరు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. కేన్ విలియమ్సన్ మొదటి ఇన్నింగ్స్ 215(296), హెన్రీ నికోల్స్ 200*(240) పరుగులు చేశారు.. మొత్తం కివీస్ జట్టు స్కోర్ 540 రన్స్ కు చేరింది.
Read More »దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ
టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. నాలుగో టెస్టులో కోహ్లి గాడిన పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 59 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లికి ఇది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల …
Read More »43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్సింగ్స్ ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ఖవాజా 422 బంతుల్లో 180 పరుగులు చేశాడు. భారత్ వేదికగా ఒక టెస్ట్ ఇన్సింగ్స్ అత్యధిక బంతులు (422) ఎదుర్కొన్న ఆటగాడిగా ఖవాజా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు 1979లో యాలోప్ ఈడెన్ గార్డన్స్లో 392 బంతులు ఎదుర్కొన్నాడు. తాజా ఇన్నింగ్స్లో ఖవాజా 43 …
Read More »రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్ సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 300 క్యాచ్ లు అందుకున్న రెండో భారత క్రికెటర్ గా కోహ్లి ఘనత అందుకున్నారు. తొలి ఇన్సింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ నాథన్ లియాన్ క్యాచ్ అందుకొని ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో …
Read More »మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం
ఇండోర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.మూడో టెస్ట్ లో భాగంగా రెండో ఇన్సింగ్స్ లో టీమిండియా విధించిన 76రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ ఆరంభంలోనే ఖవాజా(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్(49*), లబుషేన్ (28*) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ …
Read More »రెండో టెస్టుకు కూడా రోహిత్ దూరం
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు …
Read More »రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.
టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …
Read More »సత్తా చాటిన రిషబ్ పంత్
T20 ఫార్మాట్ లో ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో మాత్రం ధనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్ బ్యాట్ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్) …
Read More »జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో లాథమ ను ఔట్ చేసి ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ ఆండర్సన్ రికార్డులకెక్కాడు. స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ ఈ అరుదైన ఘనత సాధించిన …
Read More »