Home / Tag Archives: tips

Tag Archives: tips

మెంతులతో లాభాలు

మెంతులతో లాభాలు చాలా ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్, పొట్ట ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది శరీరం తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం, గొంతు సమస్యలు తగ్గుతాయి ఈ నానబెట్టిన మెంతులతో ఆకలి కంట్రోల్ అవుతుంది 16 మెంతి పేస్టుతో చర్మం కాంతి వంతంగా మారుతుంది మెంతి ఆకును పేస్ట్ గా దంచి తలకు పెట్టుకుంటే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి శ్రీ బాలింతల్లో …

Read More »

అరటి ఆకులో.. భోజనం ఎందుకంటే..?

అరటి ఆకులో భోజనం ఆచారాల్లో భాగం. ఈ ఆకులో విటమిన్లు ఉంటాయి. వేడి పదార్ధాలను దాని మీద తినేటప్పుడు ఆ విటమిన్లు తినే ఆహారంలో కలిసి శరీరానికి పోషకాలు అందజేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. ఆకులను పడేసినా ఈజీగా మట్టిలో కలిసి పర్యావరణానికి …

Read More »

మీరు కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతున్నారా..?

ప్రస్తుతం కొంతమంది కూర్చున్నపుడు తమ కాళ్లను అదేపనిగా ఊపుతుంటారు. ముఖ్యంగా యువతలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. అవేంటంటే టెన్షన్, ఒత్తిడి, కంగారు పడటమని పరిశోధనల్లో తేలింది. ఇంకా శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు, నిద్రలేమి, హార్మోన్ల సమతుల్యత లోపించినపుడు కూడా ఈ అలవాటు మొదలవుతుంది. దీని పరిష్కారానికి యోగా, ధ్యానం, రోజుకు కనీసం 6గంటల నిద్రపోవడం, సరైనా ఆహారం తీసుకోవాలి

Read More »

రోజూ రెండు అంజీర పండ్లను తింటే..?

రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పైల్స్తో బాధపడేవారు 2 లేదా అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది. గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత 3 పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది

Read More »

మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారు

మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ …

Read More »

కామారెడ్డిలో 12కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వచ్చిన 22 మంది రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు బాన్సువాడలోనే 11 కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేస్తున్నారు.

Read More »

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ ధర ఎంతో తెలుసా..?

ప్రపంచమంతా ప్రస్తుతం భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం …

Read More »

ఉల్లితో లాభాలెన్నో…!

మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే.. *నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ …

Read More »

మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా..?

మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయా..?. నిత్యం ఈ సమస్యతో మీరు తెగ బాధపడుతున్నారా..?. అయితే కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..?. కిడ్నీలో రాళ్లు పోవాలంటే ఏమి ఏమి చేయాలి..?. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లు ఏమి ఏమి తినాలి..?. అనే పలు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కిడ్నీలో ఆక్సలేట్లు లేదా ఫాస్పరస్ తో కాల్షియం కలవడం వలన రాళ్లు తయారవుతాయి.యూరిక్ ఆసిడ్ అధికంగా ఉన్నా కానీ ఇవి ఏర్పడతాయి. …

Read More »

అరటి తొక్క తింటే ఏమవుతుందో తెలుసా .?

* కాలిన గాయాలు,పుండ్లు ,దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి * ప్రోటీన్లు,ఫైబర్,ఐరన్,మెగ్నీషియం,పొటాషియం ఉండటం వలన ఆరోగ్యానికి మంచిది * మూడ్ ను మార్చి డిప్రెషన్ ను తగ్గించే సెరొటోనిన్ ఉంటుంది * ముఖంపై తొక్కను రాసుకుంటే మొటిమలు తగ్గి,ముఖ సౌందర్యం పెరుగుతుంది * తొక్కతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి * నీటిలో తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది

Read More »