బుజ్జిగాడు సినిమాతో వెండి తెరకు పరిచయమై బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి సంజన ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నటీమణులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల కాలంలో శ్రీరెడ్డితోపాటు పలు మహిళా సంఘాలు పెదవి విరిచిన విషయం తెలిసిందే. చివరకు మా అసోసియేషన్‌పై దిగి వచ్చి క్యాస్టింగ్ …
Read More »విజయ్ దేవరకొండ మరో మైలురాయి..!
ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విజయదేవరకొండ ఆ తరువాత పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా తొలి హిట్‌ను అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో విజయ్‌కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత విడుదలైన అర్జున్‌రెడ్డితో టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిపోయింది. యువ ప్రేక్షకులకు ఆరాధ్య నటుడిగా విజయ్ దేవరకొండ మారిపోయాడు. see also:శ్రీరెడ్డిపై పవిత్రా లోకేష్ సంచలన …
Read More »నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం..!
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఏపీలో తూర్పు గోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంక కు చెందిన వెంకటరాజు ,అతని సతీమణి దుర్గ దంపతులు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటారు . see also:అమెరికా సెక్స్ రాకేట్ ..సురేఖావాణి…..వీసా రిజక్ట్ ! ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో సమస్య నెలకొన్నది …
Read More »రామ్ చరణ్ తేజ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్..!
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా .అందాలను ఆరబోస్తూ చక్కని అభినయాన్ని ప్రదర్శించే టాప్ హీరోయిన్.ఇంతటి టాప్ హీరొయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం ఏకంగా ఐటెం సాంగ్ లో నటించడానికి ముందుకొచ్చింది ముద్దుగుమ్మ.ప్రముఖ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ నటిస్తున్న సంగతి విధితమే.తనదైన స్టైల్లో మాస్ క్లాస్ ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అందులో భాగంగా చెర్రీ సరసన …
Read More »రేణు దేశాయ్ కి ఎంగేజ్ మెంట్ ..!
నిన్న మొన్నటిదాకా తను పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి..పవన్ అభిమానులు ఇప్పటికి కూడా ఆమెను మా పవన్ అన్న భార్య అని పిలుచుకునేవారు.కొంతమంది అయితే ఏకంగా వదిన నువ్వు మరల పెళ్ళి చేస్కోవద్దని బ్రతిమిలాడారు కూడా. తాజాగా ఒకప్పటి నటి అయిన రేణు దేశాయ్ సంచాలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ క్రమంలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేయగా అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ …
Read More »ఇద్దరు భామలతో “ప్రేమకథా చిత్రం-2” ..!
గతంలో విడుదలైన ప్రేమకథాచిత్రం ఎంతో ఘనవిజయం సాధించిన సంగతి విధితమే.సుధీర్ బాబు హీరోగా ,నందిత హీరోయిన్ గా నటించిన మూవీలో కామెడీ,హర్రర్ లను మిళితం చేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఈ మూవీకి సీక్వెల్ రెడీ అయింది.ప్రముఖ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా హరికిషన్ మొదటిసారిగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ప్రేమకథా చిత్రానికి నిర్మాతగా వ్యహారించిన సుదర్శన్ రెడ్డి ఈ సీక్వెల్ కు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.ఈ మూవీలో …
Read More »రకుల్ తో సహా 36మంది పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ..
చికాగో సెక్స్ రాకెట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రధాన అంశం ..ఈ రాకెట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ల వరకు …జూనియర్ యాంకర్ నుండి సీనియర్ యాంకర్ వరకు కొంతమంది పాత్ర ఉందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడుతూ వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసంచలనానికి కేంద్ర బిందువైంది.ఈ క్రమంలో ఆమె ఒక ముప్పై ఆరు …
Read More »జనసేన పార్టీలోకి మాజీ స్పీకర్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ …
Read More »సుధీర్ తో పెళ్లి ..నా ఇష్టం ..-రష్మీ ..!
రష్మీ ,సుధీర్ గతంలో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన పేర్లు .బుల్లితెరపై ప్రతి శుక్రవారం వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో రష్మీ హోస్ట్ గా సుధీర్ కంటెస్ట్ గా వస్తున్నా సంగతి తెల్సిందే .తెరపై వీరిద్దరూ చేసే హడావుడి చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు .త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని అందరు అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు …
Read More »అద్దె ఇంట్లోకి పవన్ కళ్యాణ్ .!
ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి ఏపీలో విజయవాడ నగరానికి తన నివాసాన్ని మార్చుకున్నారు .ఈ క్రమంలో విజయవాడలోని పడమటలో ఒక అద్దె ఇల్లును తీసుకున్నారు పవన్ .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు .దీంతో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ ఇంటి నుండే జరగనున్నాయి ఆ పార్టీ …
Read More »