Home / Tag Archives: tollywood (page 339)

Tag Archives: tollywood

వనితా రెడ్డి గురించి విజయ్ తండ్రి షాకింగ్ కామెంట్స్ ..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ అయిన విజయ్ సాయి నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో యూసఫ్ గూడాలో తన ప్లాట్ లో ఇంట్లోని ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే .అయితే నిన్నటి నుండి విజయ్ ఆత్మహత్య ఉదాతంతం క్షణానికో మలుపు తిరుగుతుంది . ఈ క్రమంలో విజయ్ కుటుంబ సభ్యులపై వనితా ..వనితా కుటుంబ సభ్యుల మీద విజయ్ తండ్రి ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు …

Read More »

నా చావుకు వ‌నితే కార‌ణం.. సంచ‌ల‌నం రేపుతున్న విజయ్ సెల్ఫీ వీడియో..!

టాలీవుడ్ ప్ర‌ముఖ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కేసును పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి ముందు విజయ్ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశార‌ని… సంఘటన స్థలంలో పోలీసులు విజయ్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించారని.. దీంతో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియోలో తన చావుకు గల కారణాలను విజయ్ స్పష్టంగా వివరించారు. …

Read More »

చాలా మారిపోయిన సమంతా ..కారణమిదే ..?

టాలీవుడ్ స్టార్ హీరోల కుటుంబాలలో ఒకటి అక్కినేని .ఇండస్ట్రీను ఏలుతున్న కుటుంబాల్లో ఒకటిగా అక్కినేని కుటుంబమని సినీ విమర్శకులు చెబుతుంటారు .అలాంటి కుటుంబలో కోడలిగా అడుగుపెట్టింది ముద్దుగుమ్మ ,టాప్ హీరోయిన్ సమంతా .అయితే పెళ్లి అయిన కానీ అమ్మడు మూవీలకు దూరంగా ఉండకుండా వరసపెట్టి మరి సినిమాలు తీస్తుంది . అందులో భాగంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ …

Read More »

యువహీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న “హాన్సిక “

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి మూవీతోనే చెరగని ముద్రవేసిన భామ హాన్సిక .ఇటు అందంతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది .చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉంటూ యువత మదిని దోచుకుంది .అయితే ఈ అమ్మడు ఒక కుర్ర హీరోతో ప్రేమలో మునిగి తేలుతుంది అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ లో అథర్వ మురళి హీరోగా సామ్ అంటనీ దర్శకత్వంలో ఒక …

Read More »

పవన్ పరమ వేస్ట్ – పవన్ నిజస్వరూపాన్నిబయటపెట్టిన హేమ ..

ప్రముఖ స్టార్ నటి హేమ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోల్లో ఒకరైన ,జనసేన అధినేత పవర్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు .ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా డీసీసీఐ ఉద్యోగుల ,ఫాతీమా కాలేజీ విద్యార్ధుల ,రైతులకు భరోసా ఇవ్వడానికి ..అండగా నిలబడతాను అని హామీ ఇవ్వడానికి ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు . గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల …

Read More »

జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు …

ప్రముఖ టాలీవుడ్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు .పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరిజిల్లాలకు చెందిన జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ,తన అభిమానులతో సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన కార్యకర్తలకు పలు అంశాలపై మార్గదర్శకం చేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …

Read More »

పెళ్లిలో రెచ్చిపోయిన రాశీ ఖన్నా ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో పక్కన నటించే స్థాయికి ఎదిగిన అందాల రాక్షసి రాశీ ఖన్నా .ఇటు అందంతో అటు అభినయంతో సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చురగోనడమే కాకుండా తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ .ప్రస్తుతం యంగ్ హీరో గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీలో నటించి మంచి మార్కులు తెచ్చుకుంది అమ్మడు . తాజాగా టచ్ చేసి చూడు ,తొలిప్రేమ …

Read More »

అర్ధరాత్రి హైడ్రామా -హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ ..

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అకాలమరణంతో ఖాళీ ఏర్పడటంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ అన్నాడీఎంకే ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు .అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ హీరో నడిగరం మూవీ సంఘం అధ్యక్షుడు …

Read More »

సిరిమ‌ల్లె పువ్వు మ‌ళ్లీ విరిసింది..!

సినీ జ‌నాల‌కు అతిలోక సుంద‌రిని ప‌రిచ‌యం చేసిన న‌టి శ్రీ‌దేవి. ఇప్ప‌టి యువ హీరోయిన్ల‌కు తాను ఏ మాత్రం త‌క్కువ కాదంటున్న శ్రీ‌దేవి ఒకానొక స‌మ‌యంలో ఇండియాలోని అన్ని సినీ ఇండస్ర్టీల్లోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌వించింది. త‌న కూతుళ్లు సినీ ఇండ‌స్ర్టీలోకి ఆరంగ్రేటం చేస్తున్న స‌మ‌యంలో కూడా శ్రీ‌దేవి త‌న సొగసుల‌కు ప‌దును త‌గ్గ‌లేద‌ని నిరూపించే ప‌నిలో ఉంది. సినీ న‌టుల కార్య‌క్ర‌మాలు జ‌రిగిన‌ప్పుడ‌ల్లా త‌నదైన శైలితో మోడ్ర‌న్ …

Read More »

అజిత్ తో స్వీటీ అనుష్క ..

టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తానే కాకుండా యావత్తు భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి.బాహుబలి ,బాహుబలి 1 చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అందాల రాక్షసి అనుష్క. ప్రస్తుతం ఆమె అజిత్‌ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ‘వివేకం’ తర్వాత దర్శకుడు శివతో అజిత్‌ ‘విశ్వాసం’ అనే చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అజిత్‌ విభిన్న పాత్రలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat