హీట్ పుట్టిస్తున్న నమ్రత మల్లా
గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న ఈషా రెబ్బా అందాలు
కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని నివాళులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఆయ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యావత్ భారతదేశంలో విశ్వనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. కళలు, సామాజిక స్పృహ ఉన్న గొప్పవ్యక్తి అని, తన సినిమాల ద్వారా ప్రజలను …
Read More »మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో పనిచేసి ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు సాయం అందించడంలో ముందుండే మెగాస్టార్.. తాజాగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒకప్పటి కెమెరామన్ దేవరాజ్కు రూ.5 లక్షల సహాయం అందించారు. దేవరాజ్ చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ సినిమాలకు పనిచేశారు.
Read More »పెళ్ళి పీటలు ఎక్కనున్న మహేష్ బాబు హీరోయిన్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి జైసల్మీర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈనెల 6న జరగనుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈనెల 4, 5న సంగీత్, హల్దీ వేడుకలు దుబాయ్ లో జరుగుతాయని ఆ వార్తల సారాంశం. సినీ ప్రముఖుల కోసం ముంబైలో రిసెప్షన్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. భరత్ అనే నేను, …
Read More »