Home / Tag Archives: tollywood (page 5)

Tag Archives: tollywood

Megastar తో మరోసారి నయనతార

Lady ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. …

Read More »

పొదల్లోకి తీసుకెళ్లి నటిపై లైంగిక దాడికి యత్నం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో తనపై జరిగిన దాడి వివరాలను నటి షాలూ చౌరాసియా వెల్లడించింది. ‘ఈనెల 14న సా. కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వెళ్లాను. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మనీ డిమాండ్ చేశాడు. నగదు లేదని రూ.10వేలు ఫోన్ పే చేస్తా నంబర్ చెప్పమన్నా. నంబర్ చెబుతుంటే నేను 100కు డయల్ చేయబోయా. ఇది గమనించి …

Read More »

రాశీఖనాకు బంఫర్ ఆఫర్

టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

Read More »

Megastar కి చెల్లెలుగా సీనియర్ HOT హీరోయిన్

రీఎంట్రీలో వ‌రుస సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా ఆచార్య షూటింగ్ పూర్తి చేశారు. ఫిబ్ర‌వ‌రి 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గాడ్ ఫాద‌ర్ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే …

Read More »

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య

Tollywood సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు ఓ కథను చెప్పగా.. ఇప్పుడు దాన్ని తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తర్వాత బాలయ్యతో అతడు సినిమా చేసే ఛాన్సుంది. హీరోల ఇమేజ్ను బట్టి కథలు రాసే కొరటాల.. బాలయ్య కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి మరి.

Read More »

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?

Tollywood చందమామ కాజల్ అగర్వాల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన ఆమె, ఇటీవల కమిటయిన సినిమాలను వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కాజల్ ప్రెగ్నెంట్ అట. ఇదిలా ఉంటే ఇంతలోనే కాజల్.. తన భర్తను …

Read More »

Suriya ను తంతే రూ.లక్ష

కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య‌ని త‌న్నిన వారికి ల‌క్ష రూపాయ‌ల …

Read More »

నిర్మాతలకు షాకిస్తున్న సమంత

అక్కినేని వారసుడు..యువహీరో నాగ చైత‌న్య నుండి విడిపోయాక స‌మంత రూట్ మార్చింది. గ్లామర్‌ పరంగానూ తాను తగ్గేదెలే అనే సంకేతాలను ఇస్తూనే వ‌రుస ప్రాజెక్టుల‌కు ఓకే చెబుతుంది. ఇప్పటికే రెండు బైలింగ్వల్‌ చిత్రాలను ఓకే చెప్పిన స‌మంత బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్‌ ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది అనే విషయాన్ని …

Read More »