Home / Tag Archives: tpcc (page 30)

Tag Archives: tpcc

హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ కు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉప ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దీంతో …

Read More »

రేవంత్ రెడ్డికి గట్టి షాక్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. టీపీసీసీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు అంట సీనియర్ నేతలు. ఆ …

Read More »

టీపీసీసీకి కొత్త సారథి..?

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తప్పించనున్న సంగతి విధితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిరాబోతున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారనే ట్విస్ట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో సారథి మార్పు అనివార్యమైంది. కానీ …

Read More »

టీకాంగ్రెస్ కు గట్టి షాక్..!

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించనున్నారా..?. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరో ఎంపీ అనుముల రేవంత్ రెడ్దిని నియమించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబం సమేతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,యువనేత రాహుల్ గాంధీలను దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్లి వెళ్లి మరి కలిశారు. దీంతో రేవంత్ రెడ్డికి …

Read More »

రాజకీయాలకు పనికిరానోడు “రేవంత్‌రెడ్డి “

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైంది. పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి. జెన్‌కో …

Read More »

పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం క్లారీటీ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో తను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా మీడియాతో మాట్లాడుతూ” తాను కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదని  స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లుగా కొందరు పనికట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఇతర పార్టీల …

Read More »

కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం

మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో …

Read More »

మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్‌ గౌడ్‌.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.

Read More »

ఎంపీ రేవంత్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి …

Read More »

ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం పరిధిలోని మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తెలంగాణలో మూడు స్థానాలను గెలుచుకున్న కానీ దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పార్టీఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat