దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం రాత్రి బాగా పొద్దు పోయేవరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు.ముఖ్యంగా దేవాదుల 3 వ ఫెజ్ కు చెందిన ప్యాకేజి 2,3,4 ల పురోగతిని మైక్రో లెవల్ లో సమీక్షించారు.ప్యాకేజి 2 పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని, ప్యాకేజి 3 ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని మంత్రి …
Read More »సీఎం కేసీఆర్ సంక్రాంతి విషెస్ ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఈ పండుగ సరికొత్త కాంతులను నింపాలని ..అన్ని వర్గాల ప్రజలు సకల సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు .అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని సఫలం కావాలని ..రైతన్నలతో పాటు …
Read More »విపక్షాలను పిచ్చికుక్కలు కరిచాయి-మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఫైర్ అయ్యారు. విపక్షాలను పిచ్చి కుక్కలు కరిచాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమా భరత్ కుమార్ ఘన సన్మానం జరిగింది. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, లోకసభ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, స్థానిక శాసనసబ్యులు …
Read More »రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…
కేసీఆర్… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్‌లో ఆయింట్‌మెంట్ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే కేసీఆర్ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్ అట్రాక్షన్. కారణమేంటి? అప్పుడు చేదైన …
Read More »బ్యాంకర్లతో మంత్రి కేటీఆర్ భేటీ….
తెలంగాణ రాష్ట్రంలోని చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం అయ్యారు. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయంపైన చర్చించారు. హైదారాబాద్, కోటిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో …
Read More »పాతూరు రైతు బజార్ ని సందర్శించిన మంత్రి హరీష్ రావు…
గజ్వేల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పక్కనే పాతూరు వద్ద ఉన్న మోడల్ మార్కెట్ రైతు బజార్ ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులను ఆప్యాయంగా పలకరించి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మార్కెట్ లో కొన్ని పనులకు సూచనలు చేసారు. త్వరలోనే పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
Read More »ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఔదార్యం..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జర్నలిస్ట్ వంగూరి ఈశ్వర్ భర్త నాగేశ్వరరావు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ సమస్యను ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిగణించి స్వయంగా ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ చొరవతోముఖ్యమంత్రి సహాయ …
Read More »ఏపీలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం ..
అప్పటి ఉమ్మడి ఏపీలో ఏ ఒక్క ముఖ్యమంత్రికీ కూడా ఇన్నిసార్లు పాలాభిషేకాలు జరిగి ఉండకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగేళ్ల కాలంలో వందలసంఖ్యలో కేసీఆర్ కు పాలాభిషేకాలు జరిగాయి. వేల లీటర్ల పాలను అభిమానం రూపంలో కేసిఆర్ చిత్ర పటాలపై కురిపించారు. అయితే అనేక సందర్భాల్లో కేసీఆర్ కు పాలాభిషేకం చేసినా… ఆయన ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా బలంగానే …
Read More »సీఎం కేసీఆర్‌ను కాపీ కొట్టేసిన లోకేష్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కాపీ కొట్టేశాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపీ కొట్టే కామెంట్ చేస్తే పరవాలేదు కానీ..అది నాన్ సింక్ స్థాయిలో ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ కాపీ దేని గురించి అంటే..ఎన్నికల హామీల గురించి!.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినప్పటికీ…ఇంటింటికీ తాగు నీరిందిస్తానని హామీ …
Read More »తెలంగాణ కుంభమేళాకు పటిష్ట భద్రత…
తెలంగాణ కుంభమేళాగా పిలిచే శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. ఇప్పటికే జాతర నిర్వహణకు 80.55 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కొద్ది నెలలుగా 20 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. వీటిని ఈనెల 15 లోగా పూర్తి …
Read More »