Home / Tag Archives: trswp (page 113)

Tag Archives: trswp

మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ

మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం ధారబోసారు. తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారు. ఎన్నో ఏండ్లు జైలు జీవితం గడిపారు. ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్‌ 27న జన్మించిన బాపూజీ.. …

Read More »

వ్యర్థం నుండి విద్యుత్ ఉత్పత్తి సులభతరమే

నగరీకరణ పెరుగుతున్న కొద్దీ వ్యర్థపదార్దాలు ప్రపంచానికి పెను సవాల్ గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి వ్యర్థపదార్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి సులబతరమౌతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనీ పురపాలక సంఘాలలో లభించే వ్యర్థ పదార్థాలనుండి సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తి చేసే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అంటూ శాసన మండలి సభ్యులు ఊళ్ళోల్ల గంగాధర్ గౌడ్,కే. నవీన్ కుమార్ లతో పాటు అలుగుబెల్లి నర్సిరెడ్డి …

Read More »

తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి

సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ నివాళులర్పించారు.ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన …

Read More »

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ …

Read More »

ఈటల కంటే రెండేండ్లు ముందుగానే టీఆర్‌ఎస్‌లోకి గెల్లు

అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాలు అమలుచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నిర్మించనున్న రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనానికి శనివారం …

Read More »

భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే 10 శాతం ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రెడ్డి కులస్తుల్లోని పేదలకు కూడా కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్స్‌ వంటివి అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హుజూరాబాద్‌లో న్యాయానికీ అన్యాయానికీ.. ధర్మానికీ అధర్మానికీ మధ్య …

Read More »

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి

ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్‌ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ …

Read More »

విద్యుత్తు రంగాన్ని పటిష్ఠపరిచేందుకు రూ.32,705 కోట్లు ఖర్చు

కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలకు సకల సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. వీటిలో ప్రధానమైనది విద్యుత్తురంగం. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌ నుంచి గ్రామాల వరకు గంటల తరబడి విద్యుత్తు కోతలు విధిస్తున్న పరిస్థితి. సరైన కరెంట్‌ సదుపాయం లేక అప్పటికే ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంట్‌ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరు …

Read More »

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 2వ తేదీన …

Read More »

Telangana లో నిన్న ఒక్క‌రోజే 5 ల‌క్ష‌ల మందికి Covid Vaccine

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారంద‌రికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిన్న ఒక్క‌రోజే ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కొవిడ్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌లో 5 ల‌క్ష‌ల మందికి టీకాలు వేసిన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు శ‌నివారం వెల్ల‌డించారు. శుక్ర‌వారం రోజు మొత్తం 5,02,519 మందికి వ్యాక్సిన్ వేయ‌గా, ఇందులో 3,71,169 మంది ఫ‌స్ట్ డోస్ వేయించుకున్నారు. 1,31,350 మంది సెకండ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat