తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నల్లగొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ రోజు గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి నర్సింహ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ …
Read More »దేశవాసులంతా కేసీఆర్‌కు అండగా నిలవాలి
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు నేను ఇందాకా టీవీలో విన్నాను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా! అహంకారంతోనో లేదా తన సొంత కీర్తిని చాటుకుంటూనో కూడా ఆ ప్లీనరీలో మాట్లాడవచ్చు. నిజానికి చాలామంది రాజకీయనేతలు చేసేపని అదే కదా! అయితే కేసీఆర్ తద్విరుద్ధంగా.. ఆలోచనాత్మకంగానూ, ఒక పరిణతి చెందిన రాజకీయనేతగానూ, హుందాతనంతోనూ తన పార్టీ …
Read More »TRS Party ప్లీనరీలో ఆకట్టుకుంటున్న టీఆర్ఎస్ టెక్ సెల్..
తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో ఏటా అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆ పార్టీ వార్శికోత్సవ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ..సాధించిన విజయాలు గురించి గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో చర్చించనున్నారు. అంతే కాకుండా ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ …
Read More »తల్లి తర్వాత అంతటి సేవలు అందించేది వారొక్కరే : మంత్రి సత్యవతి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెలవులు లేకుండా, అలుపు రాకుండా అంగన్‌వాడీ అందిస్తున్న సేవలు గుర్తించి కేసీఆర్ మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచారు.వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. కలెక్టర్ …
Read More »ఏఎంసీ వైస్ చైర్మన్ జగన్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జగన్.. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని, జగన్ …
Read More »తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతాం
తెలంగాణ భవన్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని స్పష్టం చేశారు.తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్ ఏర్పడి 62 ఏండ్లైనా కరెంట్ కష్టాలున్నాయి. ఎనిమిదేండ్లలో తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. సంక్షేమం మీద అత్యధికంగా ఖర్చు చేస్తున్న …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీలో వంటకాలు ఇవే.. 33 రకాల వెరైటీలు..
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. ప్లీనరీకి హాజరయ్యే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీలోని వంటల ప్రాంగణం రుచికరమైన వంటకాలతో …
Read More »మరో మైలురాయిని చేరుకున్న కల్యాణలక్ష్మి పథకం
తెలంగాణలో పేదింటి ఆడపిల్లల వివాహానికి అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం మరో మైలురాయిని చేరుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం నిన్న రూ. 1850 కోట్లు విడుదల చేసింది. దీంతో 2014 అక్టోబరు 2న పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.11,653 కోట్లు ఖర్చుచేసినట్లయ్యింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 12,87,588 మందికి.. రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం …
Read More »తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 1,016 బస్సులు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కొత్తగా 1,016 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని తీర్మానించారు. బస్టాండ్లలో ఫార్మసీ సేవలు తీసుకురావాలని నిర్ణయించారు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచాలని తీర్మానించారు.
Read More »బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు సవాల్
తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఒక అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పి నిజమని చిత్రీకరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్‌లతో కలిసి ఆయన …
Read More »