Home / Tag Archives: trswp (page 61)

Tag Archives: trswp

ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. చెడుపై మంచి గెలిచిన రోజని, ప్రేమ, దయ, కరుణాగుణాన్ని సిలువపై తన జీవితం ద్వారా యేసు క్రీస్తు ప్రపంచానికి చాటిచెప్పిన రోజన్నారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని ఈస్టర్ సందర్భంగా కోరుకున్నారు.

Read More »

మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మంలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే రేపటి మంత్రి కేటీఆర్   ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఈ-కామ‌ర్స్ పైన ఏర్పాటు చేసిన పార్ల‌మెంట్ క‌మిటీ స‌మావేశంతో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ స్పేస్ టెక్ పాల‌సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల నేప‌థ్యంలో కేటీఆర్ ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. మరో ఒక‌ట్రెండు రోజుల్లో ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న త‌దుప‌రి …

Read More »

మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పయనమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇటీవలే కేంద్రానికి వ్యతిరేకంగా హస్తినలో ధర్నా చేసిన ఆయన.. బీజేపీపై పోరులో భాగంగా రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి వారం రోజులు అక్కడే ఉండి కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన యూపీ వెళ్లి లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది.

Read More »

గుడ్ ఫ్రైడే సందర్భంగా TRS NRI దక్షిణాఫ్రికా శాఖ చారిటీ.

TRS NRI   శాఖ ప్రతి సంవత్సరం చలికాలములో సౌత్ ఆఫ్రికా లో పలు ప్రదేశాలలో దుప్పట్లను పంపిణీ చేస్తుంది ఈ సంవత్సరం 2022 లో కూడా జొహ్యానెస్బర్గ్ లోని Midrand ప్రదేశములో Midrand పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణి చేసింది. ఈ పంపిణి కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ,హరీష్ రంగ ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. …

Read More »

ఈ నెల 20న వరంగల్, హనుమకొండ ల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి …

Read More »

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ వ్యాప్తంగా తాను నిర్వహించే పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఏడేళ్లుగా అధికారంలో  ఉన్న సీఎం కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, తాము అధికారంలోకి వచ్చాక పాత కేసులు తిరగదోడి ఆయన సంగతి చూస్తామని బండి …

Read More »

చేతికి ఎముక లేదడానికి ట్రేడ్‌మార్క్‌ కేసీఆర్‌: సీజేఐ ఎన్వీ రమణ

చేతికి ఎముక లేదడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ …

Read More »

అంబేద్క‌ర్ వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింది : మంత్రి కేటీఆర్

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బేగంపేట‌లో ఏర్పాటు చేసిన అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా పీవీ మార్గ్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ చివ‌రి నాటికి ఈ విగ్ర‌హాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్క‌రించ‌బోతోంద‌న్నారు. భార‌త‌దేశం …

Read More »

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి -కేంద్రానికి మంత్రి హ‌రీశ్ రావు లేఖ‌

ప్ర‌భుత్వం వైద్యంలో 18-59 వ‌య‌స్సు వారికి క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌కు ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వ‌డానికి అనుమ‌తివ్వాల‌ని ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు కేంద్రాన్ని కోరారు. భ‌విష్య‌త్‌లో కొత్త వేరియంట్ల ద్వారా క‌రోనా వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుక్ మాండ‌వీయ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ …

Read More »

కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి భూమి పూజ…..

వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat