Home / Tag Archives: tsrtc (page 6)

Tag Archives: tsrtc

హైకోర్టు ప్రతిపాదనకు టీసర్కారు నో

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీనిపై తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి కూడా కోర్టు చర్చలు జరపమని ఒకసారి .. కమిటీ వేస్తామని మరోకసారి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై సుప్రీం మాజీ జడ్జీలతో కూడిన హైపవర్ కమిటీని వేస్తామని హైకోర్టు ఒక ప్రతిపాదనను తెలంగాణ …

Read More »

ఆర్టీసీ సమ్మె..హైకోర్టు విచారణ రేపటికి వాయిదా..!!

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీర్మానాన్ని ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలోనే  సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు …

Read More »

అది జరక్కపోతే గుండు గీయించుకుంటా

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ ఆర్టీసీలో ప్రయివేట్ బస్సులను తీసుకోస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఐదేళ్ల వరకు ఎలాంటి బస్సు చార్జీలు పెంచకుండా ఉంటారా..?. ఒకవేళ రాబోయే ఐదేళ్లల్లో బస్సు చార్జీలు పెంచకుండా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నేను గుండు గీయించుకుంటానని”ఆయన సవాల్ విసిరారు. నిన్న బుధవారం రాష్ట్ర …

Read More »

గవర్నర్ తమిళ సైకి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను నిన్న శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఈనెల ముప్పై ఒకటో తారీఖున తన నివాసంలో జరగనున్న సత్యనారాయణ వ్రతానికి రావాలంటూ గవర్నర్ తమిళ సై ను వీహెచ్ ఆహ్వానించారు. అంతేకాకుందా ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …

Read More »

ఆర్టీసీ సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్లు,కండక్టర్లకు ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తని తెలిపారు. గురువారం విడుదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సమయం .. సందర్భం చూడకుండా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు …

Read More »

తెలంగాణ హైకోర్టులో ఫిటిషన్

తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఆర్టీసీ సిబ్బంది గత పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆర్టీసీ సిబ్బందితో చర్చలు జరపాలని సూచించింది. అయితే తాజాగా ఆర్టీసీలో బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. ఆర్టీసీకి బోర్డుకు లేకుండా ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధం అని ఫిటిషన్ పేర్కొన్నారు. సమ్మెపై ఏ …

Read More »

హైకోర్టు డెడ్ లైన్..రేపు ఉదయం 10.30..

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు రేపు ఉదయం 10.30గం.లకు ఆర్టీసీ సిబ్బందిని చర్చలకు పిలవాలని ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ ఇందులో తమ ప్రమేయం లేదు అని వ్యాఖ్యానించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ యూనియన్లతో చర్చలు జరపాలని కార్పోరేషన్ ను ఆదేశిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని హైకోర్టుకు యూనియన్లు తెలిపాయి.

Read More »

సీఎం కేసీఆర్ తో కేకే భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ పార్టీ సీనియర్ నేత, జనరల్ సెక్రటరీ, పార్లమెంటరీ నేత కే కేశవరావుతో భేటీ అయ్యారు. కేకేతో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ ఆలీ తదితరులు ఈ సమావేశానికి హాజరయయరు. ప్రస్తుతం పదమూడు రోజులగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె,హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More »

రోడ్డెక్కిన 62% ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …

Read More »

చర్చలకు ఆహ్వానిస్తే మేము సిద్ధం-ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ,పార్లమెంటరీ నేత కేకే ఆర్టీసీ సిబ్బంది ఆలోచించాలి. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి. ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ నేతలు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎక్కడా …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri