గులాబ్ తుఫాను త్రీవ వాయుగుండంగా మారింది. అది తెలంగాణ మీదుగా కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీసింది. త్రీవవాయుగుండం, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో …
Read More »తౌక్టే తుపాను బీభత్సం
తౌక్టే తుపాను ధాటికి బాంబే హై తీరంలో కొట్టుకుపోయిన P-305 నౌకలో 26 మంది సిబ్బంది మరణించారు. వారి మృతదేహాలను గుర్తించారు. మరో 49 మంది ఆచూకీ తెలియట్లేదు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం కొట్టుకుపోయిన ఈ నౌకను ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించారు. నౌకలో మొత్తం 261 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 186 మందిని …
Read More »మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా బుల్‌బుల్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం బుల్‌బుల్.. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా పయనించనుంది.తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల …
Read More »సంపూ ది గ్రేట్
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ ,హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.. ఇటీవల హుద్ హుద్ సమయంలో రూ. లక్ష ,తిత్లీ విధ్వంసం జరిగినప్పుడు రూ.50,000లు ఆర్థిక సాయం అందించి గొప్ప మనస్సును చాటుకున్నారు సంపూ. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో వరదలు అల్లోకల్లోలం సృష్టిస్తున్న సంగతి విదితమే. కన్నడ ప్రజల బాధలను అర్ధం చేసుకున్న సంపూ బాధితులకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. కన్నడ ప్రజలు ఎన్నో దశాబ్ధాలుగా తెలుగు …
Read More »