Home / Tag Archives: tweet (page 14)

Tag Archives: tweet

చిన్న ట్వీట్‌తో చంద్రబాబుకు స్వీట్ షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి…!

ఏపీ శాసనమండలి రద్దు విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకున్నందుకే శాసనమండలి రద్దు చేయాల్సి వస్తుందని…వైసీపీ నేతలు అంటున్నారు. కాగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని, మంత్రి బొత్స తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తున్నారని..చంద్రబాబు, లోకేష్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.   అయితే తాజాగా చంద్రబాబు విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ …

Read More »

హీటెక్కిస్తున్న హారీష్ ట్వీట్

టాలీవుడ్ స్టార్ దర్శకుడు హారీష్ శంకర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ అయ్యాడు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో హారీష్ శంకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం కాకలేపుతుంది. ట్విట్టర్లో ” నేనూ గెలవాలి.. ఆల్ ది బెస్ట్ .నేను గెలవాలి. ఒకే,నేనే గెలవాలి అని దర్శకుడు హారీష్ శంకర్ పోస్టు చేశాడు. అయితే ఈ పోస్టు ఎవరి గురించి చేశాడన్నది మాత్రం ఎవరికి ఆర్ధం కావడం లేదు. …

Read More »

ఎవరికైనా తెలుసా ఆ వింతమనిషి ఎవరో..వర్మ ట్వీట్ !

వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. …

Read More »

తారక్ బావా థాంక్యూ సో మచ్..త్వరలోనే కలుద్దాం !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా హిట్ అవ్వడంతో ప్రతీఒక్కరు బన్నీకి విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భాగానే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కి సినిమా చాలా బాగుందని ట్వీట్ …

Read More »

నీ వాడకం మామోలుగా లేదు భయ్యా..మహేష్ ని సమాప్తం !

విజయ్ దేవరకొండ..ప్రస్తుత రోజుల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అతనికున్న ఫాలోయింగ్ అలాంటిది. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా అవకాశాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక  అసలు విషయానికి వస్తే ఈ హీరో సినిమాల్లోనే కాకుండా ఇటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. ఈమేరకు అన్ని దారులను తనకు అనుకూలంగా మార్చుకున్తున్నాడు. అంతే కాకుండా ఫేమస్ …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు …

Read More »

మాతో డాన్స్ చెయ్యాలనుకుంటున్నారా…అయితే 5:30కి అక్కడికి వచ్చేయండి !

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బ్యూటిఫుల్ టీమ్ మొత్తం మియాపూర్ లోని జీఎస్ఎం మాల్ కి వస్తున్నారు. మాతో …

Read More »

సీఎం జగన్‌ను బద్నాం చేయబోయి.. మళ్లీ పప్పులో ట్వీటేసిన లోకేష్..!

నారావారి పుత్రరత్నం…లోకేష్‌‌ మళ్లీ పప్పులో కాలేశాడు..సారీ ట్వీటేశాడు..చినబాబుకు తెలుగే కాదు..ఇంగ్లీష్ కూడా సరిగా రాదని తనకు తానే బయటపెట్టుకున్నాడు. తాజాగా కడపలో పర్యటించిన సీఎం జగన్..ఎన్ఆర్సీకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో  అమలు చేయమని ప్రకటించాడు. ఇంకే ముందు జగన్ దొరికిపోయాడు అని లోకేష్ మురిసిపోయాడు. ఆఘ మేఘాల మీద ట్విట్టర్‌లో కూతెట్టాడు. ఇంతకీ లోకేష్ ట్వీట్‌ ఏంటంటే.. వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు @ysjaganగారే పెయిడ్ …

Read More »

ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..!

మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి  మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే …

Read More »

ఆస్ట్రేలియా గడ్డపై వారిని మట్టికరిపించే సత్తా ప్రపంచంలో ఒక జట్టుకే ఉంది..వాన్ సంచలనం

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే మాట ఆస్ట్రేలియా…! ఎందుకంటే వారి సొంతగడ్డపై ఏ జట్టు అడుగుపెట్టిన వారిని ఓడించడం కష్టమే అని తెలుస్తుంది. మొన్న పాకిస్తాన్ టీ20లు మరియు టెస్టుల్లో చాలా దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ ఆడుతుంది. అయితే ఈ జట్టుకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరి ఏ జట్టు వీరికి గట్టి పోటీ ఇవ్వగలదు అనే విషయానికి వచ్చేసరికి ఇంగ్లాండ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat