వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. అది పోస్ట్ చేసి రోజా పక్కన కూర్చొని ఫోటోని స్పొయిల్ చేసిన ఆ వ్యక్తి ఎవరనేది ఎవరైనా చెప్పగలరా అని అన్నాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Can someone tell me who’s this guy spoiling the photo by sitting next to the pretty Roja ? pic.twitter.com/0oJJHAuuEV
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020