ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే రోజురోజుకి తెలుగుదేశం పార్టీ దీన స్థితిలోకి వెళ్ళిపోతుందని అర్ధమవుతుంది.సొంత పార్టీ నాయకులే చంద్రబాబుకు చుక్కులు చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపు గమ్మున కుర్చుని దోచుకున్న కాడికి దోచేసి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ఎవ్వరూ లెక్కచేయడంలేదు. ఇంత జరిగినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉన్నన్ని రోజులు రాజభోగాలు అనుభవించిన బాబు ప్రతిపక్ష నేతగా కూడా …
Read More »రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? బాబూ ?
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు.నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుందని అందాకా కాస్త ఓపిక పట్టండి చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటు ఇంకో పక్క మాపై …
Read More »వైఎస్ జగన్ పై నారా లోకేష్ ట్వీట్టర్ లో సెటైర్లు…వైసీపీ ఫ్యాన్స్ ఫైర్
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్వీట్టరు లో విరుచుకుపడుతున్నారు. రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరోసారి గుర్తుచేసారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన …
Read More »జిప్ విప్పేసిన హీరోయిన్..దేనికైనా రెడీ అంట.?
ప్రగ్యా జైస్వాల్…ఈ ముద్దుగుమ్మ కంచె చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అంతేకాకుండా ఈమె టాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించిన అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది.అన్నింటిలో కూడా చాలా పద్దతిగా కనిపించేది.ఇంక బాలీవుడ్ లో సినిమాలు తీసినప్పటికీ అక్కడ కూడా ఫ్లాప్ అయ్యింది.దీంతో గత్యంతరం లేక ఇలాంటి పని చేసిందా అని అందరు అనుకుంటున్నారు.తాను వేసుకున్నదే చిన్న షార్ట్ అందులోను దానికి జిప్ తీసేసి అందరిని పిచ్చేకిస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇలాగైనా ఈమెకు …
Read More »బాబు గారి డ్రామా ఆర్టిస్టులు యాక్షన్ ఇరగదీస్తున్నారుగా..!
జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అన్యాయాలకి,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రతీఒక్కరిపై ఆక్షన్ తీసుకుంటున్నాడు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. జగన్ దెబ్బకు హేమాహేమీలు సైతం వణుకుతున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్ చేస్తున్న కార్యక్రమాలకు భయపడుతున్నాడు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నంతసేపు కోట్లు దోచుకున్నాడే తప్ప ఒక్క మంచి పని కూడా చెయ్యలేదని అర్దమైంది.ప్రస్తుతం జగన్ కరకట్ట పై ఉన్న అక్రమ …
Read More »చంద్రబాబుకు కొత్త టెన్షన్…లింగమనేని ఎఫెక్ట్..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు అందరు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసిన జగన్ జగన్ అనే మాటే వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి నుండి నేటి వరకు తాను చేసిన పనులు,ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం వాటికోసమే ముందుకు వెళ్ళడం ఇలా ప్రతీపని తానే ముందుండి …
Read More »వైఎస్ జగన్ ను అభినందిస్తున్న..ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ …
Read More »అన్ని ప్రయత్నాలు అయిపోయాయ ఉమా..చివరికి చేతబడి మొదలుపెట్టావా?
దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …
Read More »చంద్రబాబు అనుకూల మీడియాకు దిమ్మతిరిగే కౌంటర్..!
ఆంధ్రప్రదేశ్ లో పచ్చ మీడియా సోది తగ్గింది అనుకుంటే అది మళ్ళీ మొదలైంది.మొన్న జరిగిన ఎన్నికల వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమ్ చేసిన,అది తప్పు ఐన సరే ఆ మీడియా ఒప్పుగానే చూపించేది.అయితే ఎన్నికల ఫలితాల రూపంలో జగన్ చంద్రబాబుకు అనుకూల మీడియాకు గట్టి సమాదానం చెప్పాడు.దీంతో ఒక్కసారిగా పచ్చ బ్యాచ్ సైలెంట్ అయ్యింది.ఇప్పుడు మల్లా బాబుకే పల్లకి సేవ చేస్తుంది.దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ …
Read More »వైఎస్ జగన్ మీ బాబు, మా బాబుపై నారాలోకేష్ ట్వీట్
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించిన చార్జ్‌షీట్లు ఉన్నాయి. మీరు నీతి నిజాయితీ పై మాట్లాడటం ఏమీ బాగోలేదు సార్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైసీపీ ఫ్యాన్స్ నారా లోకేష్ ను దారుణంగా కామెంట్ లు …
Read More »