Home / Tag Archives: Twitter

Tag Archives: Twitter

ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్

ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More »

ట్విట్టర్ లో రెచ్చిపోయిన రష్మిక

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం రష్మికను వరించినట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియా ద్వారా రష్మిక అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. అయితే తన కొత్త సినిమాల గురించి మాట్లాడడానికి నిరాకరించింది. `నా వర్క్ గురించి …

Read More »

నాకు కరోనా రావచ్చు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మెగా ఫ్యామిలీ హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. తనకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. కొద్దిరోజులుగా తనను …

Read More »

కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేకం

కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న …

Read More »

మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరో

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్న మ‌హేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు  వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారుల‌కి గుండె ఆప‌రేష‌న్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు.  తాజాగాఏపీకి చెందిన  డింపుల్ అనే  చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ …

Read More »

కలవరపెడుతున్న విజయశాంతి ట్వీట్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత విజయశాంతి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి  బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరింది. కాంగ్రెస్ భవిష్యతను కాలం  ప్రజలే నిర్ణయించాలి’ అని ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలు  బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీజేపీలో జాయిన్ అవుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది

Read More »

తొలి హోం మంత్రిగా నాయిని చరిత్రలో నిలిచిపోతారు

మాజీ  మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ వెంట నిలిచిన ఉద్యమ నేతగా, జన నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా అందరి మనస్సుల్లో నిలిచిపోతారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం నాయిని మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫొటోలను ట్విటర్‌లో ఫొటోలు షేర్‌ …

Read More »

ట్రంప్ కు ట్విట్టర్ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్ర్తంప్ కు చెందిన క్యాంపెయిన్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది.డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ కుమారుడిపై ట్రంప్ బృందం ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నిబంధనలకు విరుద్ధమని టీమ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ట్విట్టర్ పై రిపబ్లికన్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. సంస్థ తీర్పుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

Read More »

‘దిశా ఎన్‌కౌంటర్’ ట్రైల‌ర్ విడుద‌ల

యథార్థ సంఘటనల నేప‌థ్యంలో సినిమాలు తెర‌కెక్కించ‌డంలో దిట్ట రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ‌, క్రైం అంశాల‌ని వెండితెరపై హృద్యంగా చూపించిన వ‌ర్మ 2019 నవంబ‌ర్‌లో తెలంగాణ‌లో జ‌రిగిన దిశా అత్యాచార, హత్య సంఘ‌ట‌న నేప‌థ్యంలో దిశా ఎన్‌కౌంట‌ర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన వ‌ర్మ తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ చేశాడు.

Read More »

మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …

Read More »