Home / Tag Archives: vemulavada

Tag Archives: vemulavada

వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు

తెలంగాణ రాష్ట్రంలోని  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు …

Read More »

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌లో ప్ర‌తి ఎకరం గోదావ‌రి జ‌లాల‌తో అనుసంధానం కావాలి- సీఎం కెసిఆర్

గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలన‌ సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తేల్చి చెప్పారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు …

Read More »

మంత్రి కేటీఆర్ ని కలిసిన వేములవాడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఈ రోజు మంత్రి కే తారకరామారావుని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్ కి అందించారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి సూచన మేరకు కథలాపూర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి విధితమే. ఇప్పటికే పలు విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదాన్ని కొరియర్లో భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ” ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి …

Read More »

వేములవాడలో దారుణం…డ్రైవర్ వైఫల్యమే దీనికి కారణమా..?

వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విధ్యార్ధులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీనంతటికీ కారణం డ్రైవర్ నే అని, తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని …

Read More »

అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది

సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు.   సిరిసిల్లలో పింఛన్‌ లబ్ధిదారులకు కేటీఆర్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్‌ ప్రసంగించారు.17శాతం …

Read More »

టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వలసల పర్వం మొదలయింది.ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు చూస్తూనే ఉన్నాము .కానీ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు . విషయానికి వస్తే రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కెదురు …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను …

Read More »