అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం.. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా …
Read More »విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ అవార్డ్ కు ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. కేవలం నటుడిగానే కాకుండా తను చేపడుతున్న వినూత్న కార్యక్రమాలతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు .ఈ క్రమంలోనే అయన తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి ( సీఎం రిలీఫ్ ఫండ్ ) అందిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ అవార్డుని వేలం …
Read More »ఒకే వేదికపై మంత్రి కేటీఆర్,రానా,నాగచైతన్య ,విజయ్ దేవరకొండ..!!
యవ నేత,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ ఓకె వేదికపై కనపడనున్నారు.తెలంగాణ యాస,బాషా తో `పెళ్లి చూపులు` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఓరుగల్లు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజగా తెరకెక్కించిన సినిమా `ఈ నగరానికి ఏమైంది`. ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాత వహించారు . see also:విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన …
Read More »వైరల్ అవుతున్న మధురవాణిగా సమంత మేకింగ్ వీడియో ..!
అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది . అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ …
Read More »అర్జున్ రెడ్డి బర్త్‌డే..హైదరాబాద్ నగరవాసులకి ఐస్‌క్రీమ్స్ ఫ్రీ
అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు.ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న ఆలోచన చేశాడు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ఎండలకి అలమటిస్తున్న వారికి ఐస్‌క్రీమ్స్ అందించి వారిని కూల్ చేసేందుకు బర్త్‌డే ట్రక్‌లని ఏర్పాటు చేశాడు.. ఈ సందర్భంగా ఆ ట్రాక్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. A few days of shooting in the …
Read More »నయా ట్రెండ్ సెట్టర్.. విజయ్ దేవర కొండ టూ అర్జున్ రెడ్డి జర్నీ..
అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభత్సమైన పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవడే సుభ్రమణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో మంచి ఫేం సంపాదించిన విజయ్ దేవరకొండ.. ఈ ఇయర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువత నరానరాన ఎక్కేసిన విజయ్ దేవరకొండ సినీ జర్నీ అర్జున్ రెడ్డి వరకు ఎలా సాగిందో.. …
Read More »