కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం మెర్సెల్ రాజకీయపరంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సంభాషణలపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతుంటే, కాంగ్రెస్, డీఎంకే పార్టీలతోపాటు త్వరలో రాజకీయాల్లోకి రానున్న కమలహాసన్ కూడా మెర్సెల్‌కు మద్దతుతెలిపారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను మెర్సెల్ పైరసీ కాపీని …
Read More »మెర్స్‌ల్ వివాదం.. విజయ్ భార్యను కూడా..!
తమిళ ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం మెర్సల్ సినిమా రేపిన దుమారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనులు సృష్టిస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఈ చిత్రంలో డైలాగులు ఉండడంతో.. కాషాయం బ్యాచ్ ఒక్కొకరుగా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్.. విజయ్ పై వ్యాఖ్యలు చేశారు. తిరుచ్చి జిల్లా మలైకోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెర్సల్ చిత్రంలో కేంద్రంపై తప్పుడు అభిప్రాయాలను …
Read More »వివాదాలు..మిక్స్‌డ్ టాక్.. కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?
దీపావళి సందర్బంగా విడుదలైన తమిళ మూవీ మెర్శల్ రిలీజ్ అయిన రోజు నుంచి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఈ మూవీ. ఈ మూవీ కి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. కొన్ని కాంట్రవర్శీల వల్ల ఈ మూవీ కి మంచి పబ్లిసిటీనే వస్తుంది. మూవీ కలెక్షన్లు కూడా నిలకడగానే వస్తున్నాయి. ఈ మూవీ కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం …
Read More »ముదురుతున్న మెర్సల్ వివాదం.. కమల్ సంచలనం..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ డైలాగుల వివాదం ముదురుతోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాలోని డైలాగుల విషయంలో రాజకీయ నేతల నుండి స్పందనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు డైలాగుల విషయంలో బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను ఈ సినిమాలో అవమానించారని, …
Read More »రాజకీయాలను షేక్ చేస్తున్న మెర్సల్..!
తమిళ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా మెర్శల్. రాజా-రాణి ఫేం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోగా వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బెంగళూరులోని ఈ సినిమా థియేటర్లపై దాడులు జరిగాయని సమాచంర. గురువారం తెలుగులో విడుదలకావాల్సి ఉన్నా.. కొన్ని వివాదాల కారణంగా రిలీజ్ కాలేదు. తమిళనాడు అంతటా విడుదలై.. భారీ వసూళ్లు రాబడుతున్న …
Read More »