Home / Tag Archives: votes

Tag Archives: votes

ఓటు హక్కు వినియోగించుకున్నమంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం మొదలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. దయచేసి అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. …

Read More »

సినిమా థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌..సోషల్‌ మీడియాలో ఏమంటున్నారో తెలుసా

బిగ్‌బాస్‌ షోలో అందంతో హాల్ చల్ చేసున్న శ్రీముఖి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్‌ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్‌ జరుగుతోంది. ఓట్‌ ఫర్‌ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్‌ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం …

Read More »

కేఏ పాల్ కు పడిన ఓట్లు ఎన్నో తెలుసా..?

ఏపీలో ఎన్నికలు వెలువడుతున్న వేల వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ నేతలు,మంత్రులతో సహా కంగుతిన్నారు.అటు జనసేన అధినేత పవన్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాలు కూడా గెలవడం కష్టమే.ఇక ఏపీ రాజకీయాల్లో కామెడీ చేస్తున్న కేఏ పాల్ పరిస్థితి అయితే చాలా దారునమనే చెప్పాలి.ఎందుకంటే తాను ఎంపీగా పోటీ చేసిన నర్సాపురంలో అయితే తనకి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే షాక్ …

Read More »

నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి..

మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ అన్నిరకాల అడ్డదారులు తొక్కుతోంది.. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తూ మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపి కాల్‌ సెంటర్‌నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది. ఇటీవల నమస్కారం. నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. …

Read More »

టీడీపీ భారీ స్కెచ్‌.. మొత్తం 14.77 ల‌క్ష‌ల వైసీపీ ఓట్లు తొల‌గింపు..!

ఏపీలో అధికార టీడీపీ చేసిన భారీ కుట్ర సోష‌ల్ మీడియాలో బట్ట‌బ‌య‌లు అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10నుంచి 15వేల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 14లక్షల వోట్లు పైగా చంద్రబాబు ప్రభుత్వం తొల‌గించింది. టిడిపికి ఓటు వేసే వాళ్ళ వోట్లు అయితే అలానే ఉంచుతున్నారు. అదే వైసీపీ వాళ్ళ ఓట్లు అయితే తీసేస్తున్నారు.ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే టీడీపీ పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంత‌తో దొంగ పనులు చేస్తూ గెల‌వాల‌ని …

Read More »

వైఎస్ జగన్ మీటింగ్‌లో.. టీడీపీ కార్యకర్త నవ్వులు.. పువ్వులు..!!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నెల్లూరు జిల్లా ప్ర‌జ‌లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, నేత‌లు పెద్ద ఎత్తున వైఎస్ జ‌గ‌న్ అడుగులో అడుగులు వేస్తూ నిరంత‌రం జ‌గ‌న్ వెంటే న‌డుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌భ‌లో పాల్గొన్న నెల్లూరు జిల్లా వాసి టీడీపీ కార్య‌క‌ర్త …

Read More »

ఏపీనీ అభివృద్ధి చేశాం కాబ‌ట్టి.. 2019లో కూడా ఓట్లు మాకే..!!

2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి, రూ.16వేల కోట్ల రూపాయ‌ల లోటు బ‌డ్జెట్ ఉన్న‌ప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేశాం, ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురావ‌డంతో విజ‌యవంత‌మ‌య్యాం, అలాగే, అవినీతిని నిర్మూలించ‌గ‌లిగామ‌ని టీడీపీ నేత‌, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అయితే, 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేస్తారా అన్న ప్ర‌శ్న‌కు అంబికా కృష్ణ స‌మాధాన‌మిస్తూ.. జ‌న‌సేన పార్టీపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat