Breaking News
Home / Tag Archives: WESTBENGAL

Tag Archives: WESTBENGAL

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేషరీనాథ్‌ త్రిపాఠి ఈ రోజు ఆదివారం ఉదయం  కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు.

Read More »

సీఎం కేసీఆర్ కు మద్ధతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైనదని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నారు.విభజన రాజకీయాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ మరింత దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సమర్థ ప్రతిపక్షంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం అనివార్యమని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను …

Read More »

గోవా మాజీ సీఎంను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌

గోవా మాజీ సీఎం లుయిజినో ఫ‌లేయిరోను తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. మాజీ సీఎం లుయిజినో సేవ‌లు దేశానికి అవ‌స‌ర‌మ‌ని, త‌మ ప్ర‌జ‌లు ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు ఆ పార్టీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపింది. న‌వంబ‌ర్ 29వ తేదీన ప‌శ్చిమ బెంగాల్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఫ‌లేయిరో వ‌చ్చే …

Read More »

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2021 – ‘పీపుల్స్ పల్స్’ సర్వే నివేదిక:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్ లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, …

Read More »

ఎంపీ వాహనంపై దాడి

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్‌ నేతపై తృణమూల్‌ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్‌ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా శ్యామ్‌నగర్‌లోని ఫీడర్‌ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన …

Read More »

మోడీ సభలో కూలిన టెంట్..ఆ తరువాత మోడీ ఎం చేశారో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది.ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమబెంగాల్ పర్యటనలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా అయన మిధనపూర్ పట్టణంలో బిజేపీ నాయకులూ ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సభకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సభలో మోడీ మాట్లాడుతుండగా సభా స్థలంలోని ఓ టెంట్ కూలిపోయింది. ఒక్కసారిగా అందరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat