మొత్తానికి యడ్యూరప్ప తన కోరికను నెరవేర్చుకున్నారు. ఎన్నికల ముందునుంచే మే 17 న ఉదయం నేను సీ ఎం గా ప్రమాణం చేస్తా అని ముందు చెప్పినట్టుగానే నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. #Bengaluru: BJP's BS Yeddyurappa takes oath as the Chief Minister of Karnataka. pic.twitter.com/f33w4GZjrS — ANI …
Read More »యడ్యూరప్ప గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు..!!
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణం చేయనున్న క్రమంలో ఆయన గురించి మీకు తెలియని విషయాలు.. యడ్యూరప్ప తల్లిదండ్రులు సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ. యడ్యూరప్ప భార్య పేరు మైత్రిదేవి.ఆయనకు ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి) 2004లో యడ్యూరప్ప భార్య మైత్రిదేవి ప్రమాదావశాత్తు మరణించింది. యడ్యూరప్ప అసలుపేరు యడియూరప్ప . 1943, ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో …
Read More »నేడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం..!!
కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు.దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితర …
Read More »17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా..యడ్యూరప్ప
ఈ రోజు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షికారిపుర నుంచి పోటీ చేస్తున్న ఆయన..ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందుతానని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు . తమకు 140 నుంచి 145 సీట్లు వస్తాయని, ఈ నెల 17 సీఎంగా తాను …
Read More »వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యడ్యూరప్ప
మరికొన్ని రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నాయి.ఈ ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు . బెళగావిలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. ఓటు వేయ నిరాకరించే ఓటర్ల కాళ్లు, చేతులు కట్టి పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చి బీజేపీకి ఓటువేయించాలని కార్యకర్తలకు …
Read More »