KTR: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అంశంపై జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశం కోసం నిధులు కేటాయించినట్లు అనిపించడం లేదని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మన పొరుగు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే….మన దేశంలో మాత్రం ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలకోసమే పాకులాడుతారని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లాగానే …
Read More »