ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు. లంచ్ …
Read More »170వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర 170వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర ప్రారంభించారు. జగన్ తో పాటు ఉదయం నుండే వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ కూడ వారితో ఉత్ఫాహంగా పాదయాత్రను ముందుకు కొన సాగిస్తున్నారు. అనంతరం …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!
ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైసీపీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్… వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల తీరు! ఇక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పాటు వర్గ పోరు కూడా పెరిగిపోయింది. దీంతో పార్టీని పట్టించు కు నేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు పార్టీకి చేటు తెచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆఖరులో టీడీపీ పండుగ మహానాడు జరగనుంది. …
Read More »ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైఎస్ జగన్ తో అనంత సోదరులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్ నాయుడు, లింగదహాళ్ సర్పంచ్ లింగప్పలు వైసీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ …
Read More »కేటీఆర్ , జగన్ రియల్ హీరోస్..లోకేష్ ,పవన్ ఫేక్ హీరోస్..!!
ఆపదలో ఉన్న అన్నా ఆదుకోండి అని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తే చాలు… వెంటనే స్పందించే తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో నిజమైన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఒక ప్రముఖ జాతీయ అంగ్ల దినపత్రిక పేర్కొంది. అంతేకాదు ఈ లిస్ట్ లో నిజమైన ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతల్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ముందువరుసలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కంటే సుష్మా ఖాతాలో ఒరిజినల్ …
Read More »జగన్ ఒక్క మాట రా అంటే చాలు.. 1000 మంది అనుచరులతో వైసీపీలోకి మాజీ మంత్రి
ఏపీలో రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతుంది. 2019 లో లో జరిగే ఎన్నికలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల హాడవీడి అప్పుడే మొదలైనట్టుంది. ఇందులో బాగంగానే నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి వీలైనంత ఎక్కువ నష్టం చేయాలన్న కసితో ఉన్నాడు. తాను ఒక్కడే పార్టీ మారడం కాకుండా రాజకీయంగా ఓ స్థాయిలో ఉన్న నేతలను తనతో పార్టీ మారే …
Read More »హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన వైఎస్ జగన్..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు బయలుదేరారు.వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఈ రోజు తెల్లవారుజామున 3.14 గంటలకు కన్నుమూశారు.గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల జగన్ తీవ్ర …
Read More »వందలమంది కార్యకర్తలతో సహా వైసీపీలో చేరిన జేసీ ముఖ్య అనుచరుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒకరు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . దివాకర్ రెడ్డికి సంబంధించిన సీనియర్ నేత ,ఆయనకు అత్యంత ఇష్టమైన ముఖ్య అనుచరుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి దాదాపు రెండు వందల …
Read More »వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!
ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్ జగన్ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా …
Read More »